News

Rape Case Against Youtuber Mallik Tej: మరో యూట్యూబర్ పై రేప్ కేసు.. జగిత్యాల యూ ట్యూబ్ ఫేం మల్లిక్ తేజపై యువతి కేసు.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు (వీడియోతో)

Rudra

జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్నేళ్ళ క్రితం తమ ఇద్దరి మధ్య పరిచయం మొదలై అదికాస్తా చనువుగా మారిందని యువతి పేర్కొంది.

Pink Power Run: పింక్‌ పవర్‌ రన్‌ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం (వీడియో)

Rudra

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి.

Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Public Attack on Reporter: రిపోర్టర్‌ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

పటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ ను స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది.

Rajinikanth Reaction On Tirumala Laddu: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రియాక్ష‌న్ చూశారా? వెట్ట‌యాన్ ప్ర‌మోష‌న్ లో ర‌జ‌నీ ఏం చెప్పాడంటే?

VNS

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆస‌క్తి కనబరచలేదు.

Ajith Kumar Racing Team: సొంత‌ రేసింగ్ టీమ్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో, ఓ వైపు సినిమాలు..మ‌రో వైపు రేసింగ్..రెండింట్లో దూసుకుపోతున్న అజిత్

VNS

‘అజ‌త్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో టీమ్‌ను ప్రారంభించాడు. పాపుల‌ర్ రేసింగ్ డ్రైవ‌ర్ అయిన ఫాబియ‌న్ డ‌ఫ్లెక్స్ (Fabien Duffleux) అజిత్ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే 24 గంట‌ల‌ యూరోపియ‌న్ సిరీస్ పోర్షే 992 జీటీ3 క‌ప్ విభాగంలో అజిత్ రేసింగ్ టీమ్ పోటీ ప‌డ‌నుంది.

Hassan Nasrallah Death: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మ‌ర‌ణ‌వార్త‌ను ధృవీక‌రించిన సంస్థ‌, పోరాటం కొన‌సాగుతుంద‌న్నహిజ్బుల్లా

VNS

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు (Hezbollah Chief Hassan Nasrallah) మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది.

Advertisement

Kulgam Encounter: జ‌మ్మూక‌శ్మీర్ లో ఉద‌యం నుంచి భారీ కాల్పులు, కుల్గాం ఎన్ కౌంట‌ర్ లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

VNS

జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ (JK Encounter) చోటుచేసుకుంది. కుల్గామ్‌ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorist) హతమయ్యారు. ఆదిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు

Dana Kishore: ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు...పేదలను ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్

Arun Charagonda

ప్రభుత్వం ఇల్లు కొట్టేయలనుకుంటే ఎప్పుడో కొట్టేసేది.. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు..

Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా.. అయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం

sajaya

చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు లేదా వారికి ఆకలిగా అనిపించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు చేసే పని బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

sajaya

చిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి.

Advertisement

Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

Surya Grahanam 2024: ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 న ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది.

Health Tips: మీ వంటింట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం.

sajaya

ఈరోజుల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి వ్యాధులు రావడానికి ప్రధానంగా కారణాలైన మన జీవనశైలిలో మార్పు, కాలుష్యం, కొన్ని రకాలైనటువంటి వంటకు ఉపయోగించే వస్తువులు వీటివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి.

Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.

sajaya

కిడ్నీలు మానవ శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలోని రక్తంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది.

Advertisement

SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.

Harishrao: ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం

Arun Charagonda

రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు. హైడ్రాతో ముగ్గురు చనిపోయారు..ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు హరీశ్ రావు.

Telangana Shocker: 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం,ఆసిఫాబాద్‌లో దారుణం, నిందితుడిని ఉరి తీయాలని గ్రామస్తుల ఆందోళన..వీడియో

Arun Charagonda

ఆసిఫాబాద్ - బూరుగూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందుతుడిని ఉరి తీయాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో

Arun Charagonda

హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.

Advertisement
Advertisement