Politics

Parkash Singh Badal Dies: ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడంటూ ట్వీట్

Hazarath Reddy

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ జీ మృతి తీరని లోటు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం.

Parkash Singh Badal Dies: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతి, మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. బాదల్‌ వయసు 95. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మృతి చెందారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా బాదల్‌ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

Modi Surname Remark Case: గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ, పరువు నష్టం కేసులో స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సూరత్‌ సెషన్స్‌ కోర్టు

Hazarath Reddy

మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌ హైకోర్టును (Gujarat HighCourt) ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘

Maharashtra Politics: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, సీఎం పదవి నుంచి తప్పుకోవాలని షిండేకు హుకుం జారీ చేసిన బీజేపీ, కలకలం రేపుతున్న ఎన్సీపీ క్లైడ్ క్యాస్ట్రో ట్వీట్

Hazarath Reddy

మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Advertisement

CM Yogi Adityanath on Mafia: ప్రాణాలు కాపాడమని మాఫియా ఇప్పుడు అడుక్కుంటోంది, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ యూపీలో మాఫియా, అవినీతిపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.2017లో స్వేచ్చ పొందిన మాఫియా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నేరాలకు, అవినీతికి చోటు లేదని తెలిపారు

Redya Naik on Revanth Reddy: భూమికి మూరెడు ఉంటడు ఆ బోసి.. కే, రేవంత్ రెడ్డిపై బూతులతో విరుచుకుపడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

Hazarath Reddy

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను అసభ్య పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

We Don't Want Even A Single Muslim Vote: మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప

Hazarath Reddy

మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 224 స్థానాలకు బరిలో 2,613 మంది అభ్యర్థులు, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, మే 10వ తేదీన పోలింగ్

Hazarath Reddy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో.. పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యల్ని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 2,613 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Advertisement

CM KCR in Aurangabad: మ‌హారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఇంటింటికి తాగు నీరు, ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు

Hazarath Reddy

మహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన BRS బహిరంగ సభకు కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి.

CM KCR in Sambhajinagar: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు,ప్రధాని మోదీకి, రాజకీయ నాయకులకు చీమకుట్టినట్లైనా లేదు, ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్

Hazarath Reddy

సంభాజీనగర్‌, మహారాష్ట్ర: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధాని, రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదని, ఆఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను తీసుకొచ్చి చూపిస్తున్నారని తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

Owaisi Slams Amit Shah: అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలపై మండిపడిన ఒవైసీ, సుధీర్ కమిషన్ నివేదిక చదువుకోవాలంటూ చురక

Hazarath Reddy

తెలంగాణలో బిజెపికి ఓటు వేస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని షా హామీ ఇస్తున్నారని ఒవైసీ అన్నారు.

Insurance Scam: రూ.300 కోట్ల లంచం ఆరోపణలు, ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు

Hazarath Reddy

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ (Satya Pal Malik) కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రూ.300 కోట్ల లంచం ఆరోపణల కేసులో సాక్షిగా ఆయనను ప్రశ్నించనున్నది

Advertisement

Chandrababu Yerragondapalem Tour: యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు, చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్, నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.చంద్రబాబు వాహనంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులు నిరసనకు దిగారు

Amit Shah Telangana Tour Schedule: అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, 23న చేవెళ్ల సభలో పాల్గొనననున్న కేంద్ర హోం మంత్రి HYd, April 21: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈనెల 23 న మరోసారి

Hazarath Reddy

తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. కాగా అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది.

Karnataka Elections 2023: కర్ణాటక బీజేపీ నేతకు ప్రధాని మోదీ ఫోన్, రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలపై చర్చలు

Hazarath Reddy

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. ఎన్నికల గురించి, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఈ ఫోన్ కాల్ లో చర్చించినట్లు సమాచారం.

Video: నింగిలోనే భారీ శబ్దంతో పేలిపోయిన స్పేస్‌ఎక్స్ రాకెట్, మొదటి ప్రయోగంలోనే విఫలమైన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్

Hazarath Reddy

స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్.. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.

Advertisement

Surat Court Rejects Rahul Gandhi's Plea: సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు, ఆయన అపీలును తిరస్కరించిన ధర్మాసనం

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరు గలవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా తీర్పు చెప్పడంపై ఆయన చేసిన అపీలును సూరత్ సెషన్స్ కోర్టు (Surat sessions court) గురువారం తిరస్కరించింది.

Maharashtra Politics: అజిత్‌తో పవార్‌తో బీజేపీ కలిస్తే మేము గుడ్ బై చెప్పేస్తాం, ఏక్‌నాథ్ షిండే టీం సభ్యుడు సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

అజిత్ పవార్ ఎన్సీపీ నేతలతో కలిసి బీజేపీలో చేరితే , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగం కాదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ అన్నారు

Rule from Visakhapatnam: సీఎం జగన్ కీలక ప్రకటన, సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన, నేను అక్కడే ఉంటాను, శ్రీకాకుళం పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు

Raghuveera Reddy: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రఘువీరారెడ్డి, బెంగళూరు నగర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా నియమాకం, రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై ఏమన్నారంటే..

Hazarath Reddy

కాంగ్రెస్ మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి రానున్నారు.శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నా. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.

Advertisement
Advertisement