Politics

Capt Amarinder Singh Joins BJP: బీజేపీలో చేరిన కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కాషాయంలో విలీనం చేసిన పంజాబ్ మాజీ సీఎం

Hazarath Reddy

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ప్రత్యేక పరిస్థితుల్లో గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి విదితమే.తాజాగా తను బీజేపీలో జాయిన్ అయ్యాడు. అలాగే పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని బీజేపీలో విలీనం చేశాడు.

AP Assembly Sessions 2022: వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు (AP Assembly Monsoon Sessions 2022) ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది.

AP Assembly Session 2022: దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ, కోవిడ్‌ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు, 11.43% గ్రోత్‌రేట్‌తో ఇతర రాష్ట్రాల కన్నా రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ పోలవరం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.

Telangana Integration Day: అటు సమైక్యతా వజ్రోత్సవాలు.. ఇటు విమోచన దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Jai K

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై ఈడీ దూకుడు, తెలంగాణ, ఏపీతో సహా 40 ప్రాంతాల్లో సోదాలు, తెలంగాణలో హీటెక్కిన పొలిటికల్ టెన్సన్

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ (ED) దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

CM Jagan on Three Capitals: చంద్రబాబు అప్పుడు గాడిదలు కాశారా, అమరావతిపై నాకు ప్రేమ ఉండబట్టే శాసన రాజధాని చేశా, అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు (CM Jagan Speech On Three Capitals) చేశారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌, 16 మంది ఎమ్మెల్యేలను అసెం‍బ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెం‍బ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేశారు.స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు.

AP Assembly Session 2022: అచ్చెన్నాయుడికి సీఎం జగన్ బంపరాఫర్, మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ.సభలో చర్చకు సహకరిస్తారా? లేదా? ప్రశ్నించిన సీఎం

Hazarath Reddy

ఏపీలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly Session 2022) తొలి రోజే హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి.టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డుతున్నారు. సభ ప్రారంభం కాగానే ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది.

Advertisement

Andhra Pradesh: చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో పోలవరానికి వేల కోట్ల నష్టం, పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు, చంద్రబాబుపై మండిపడ్డ అంబటి రాంబాబు

Hazarath Reddy

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ (YSRCP)కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అంబటి రాంబాబు (ambati-rambabu) చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు (Chandra babu) అవివేకమే కారణమని ధ్వజమెత్తారు.

Andhra Pradesh: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా చంద్రబాబు, జగన్ పాలన చూసి నీకు దిక్కు తోచడం లేదు, టీడీపీ అధినేతపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (MLA Kolusu Partha Sarathy) మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు

Goa Politics: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోంది, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

Goa Politics: గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, మాజీ సీఎం, ప్రతిపక్ష నేతతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్, సీఎం ప్రమోద్‌ సావంత్‌తో భేటీ అయిన ఎమ్మెల్యేలు

Hazarath Reddy

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు.

Advertisement

ECI: పలు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల కమిషన్, ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి 2 పార్టీలు రద్దు, దేశ వ్యాప్తంగా 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌గా లేని 253 రాజకీయ పార్టీల (253 Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది.

Telangana Assembly Sessions 2022: తెలంగాణ శాసనసభలో ఎనిమిది బిల్లులకు ఆమోదం, కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు

Hazarath Reddy

కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపగా.. 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చాలా మంచి నిర్ణయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Etela Rajender Arrest: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులతో ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas reddy)ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ (Etela rajender)పై సస్పెన్షన్ వేటు పడింది

Telangana Assembly Sessions 2022: స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలు, ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్‌ (BJP MLA Etela Rajender suspended) చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై (BJP MLA Etela Rajender) స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు

Advertisement

Kejriwal Gujarat Visit: వైరల్ వీడియో, ప్రజలను కలవడానికి సెక్యూరిటీ కావాలా, మీ సెక్యూరిటీ వద్దు మీరే తీసుకోండి, అహమ్మదాబాద్ పోలీసులపై మండిపడిన అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

ప్రజలను కలవడానికి కూడా ప్రోటోకాల్ కావాలా అని అడిగారు. సెక్యూరిటీ పేరుతో ఆపడం సరికాదన్నారు. మీ సెక్యూరిటీ వద్దు అని.. కావాలంటే మీరే తీసుకోవాలని కోరారు. మీరు తనను అరెస్ట్ చేయలేరని కేజ్రీవాల్ అన్నారు.అయితే ఆ టైంలో కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

Akshay Ad: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాడ్‌పై దుమారం.. వరకట్నాన్ని పోత్సహించేలా ఉందని విమర్శలు

Jai K

అక్షయ్ కుమార్ యాడ్‌పై దుమారం.. రహదారుల భద్రతపై నిమిషం నిడివితో ప్రకటన.. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారులో కుమార్తెను అత్తారింటికి పంపిన తండ్రి.. రహదారి లోపాలను వదిలేసి ఖరీదైన కార్లలో వెళ్లడం చెప్పడం ఏంటన్న విమర్శలు

CM Jagan in Action: స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు, పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్‌ నిర్వహించారు . వాటికి సంబంధించిన వివరాలును సీఎంకు అధికారులు అందించారు.

Auto Driver Invites Kejriwal to Dinner: నీ ఆటోలో మీ ఇంటికి భోజనానికి తీసుకువెళతావా, గుజరాత్ ఆటోవాలాకు ప్రశ్న వేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Hazarath Reddy

గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆసక్తికర అనుభవం ఎదురయింది. ఓ ఆటో డ్రైవర్ తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అడగడంతో ఢిల్లీ సీఎం నీ ఆటోలోనే మీ ఇంటికి వెళదామని మరో ఇద్దరినీ వెంటబెట్టుకుని వస్తానని ఆఫర్ ఇచ్చారు.

Advertisement
Advertisement