Politics
Bypolls in 13 Assembly Seats in 7 States: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నికలు, జులై 13న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyదేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మళ్లీ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు (Bypolls) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని పిలుపు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను" అంటూ సీఎం రేవంత్‌ ట్వీట్ చేశారు.
Modi Cabinet 2024: ఒక్క ముస్లీం కూడా లేకుండా మోదీ క్యాబినెట్ ఇదిగో, ఏడుగురు మాజీ సీఎంలతో పాటు 7 గురు మహిళలకు అవకాశం, నరేంద్ర మోదీ క్యాబినెట్ పూర్తి లిస్ట్ ఇదే..
Hazarath Reddyభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 9న 30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది మంత్రివర్యులు, 5 ఎంఓఎస్‌లు (స్వతంత్ర బాధ్యతలు)తో జరిగిన అద్భుతమైన ప్రమాణస్వీకార కార్యక్రమంలో నరేంద్ర మోదీని భారత ప్రధానిగా నియమించారు. బిజెపి, దాని మిత్రపక్షాలు పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో చేరాయి.
Pawan Interested Deputy CM Post: ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్‌ లో స్క్రోలింగ్
Rudraఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ ఆసక్తితో ఉన్నారా? ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వేసిన ఓ స్క్రోలింగ్ ఈ వాదనకు బలం చేకూరుతుంది.
Narendra Modi 3.0 First Cabinet Meeting Today: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం నేడే.. మొత్తం 71 మంది సభ్యులతో నేటి సాయంత్రం ఐదింటికి ప్రధాని భేటీ.. 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం
Rudraకేంద్రంలో మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సాయంత్రం ఐదింటికి ప్రధాని అధికారిక నివాసంలో జరుగనున్నది.
Modi Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. ప్రధాని నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి.
sajayaకేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కిన అవకాశం ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు దక్కిన చోటు..
Narendra Modi Took Oath As Prime Minister: నేడు ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం. రాత్రి 7.15 గంటలకు ప్రమాణం చేయనున్న మోడీ.
sajayaఢిల్లీ : నేడు ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం. రాత్రి 7.15 గంటలకు ప్రమాణం చేయనున్న మోడీ. మోడీతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీ.
Andhra Pradesh: పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మపై దాడి, కాకినాడ జనసేన ఎంపీ టీ టైం ఉదయ్ అనుచరులే దాడి చేశారని వర్మ అరోపణలు
Hazarath Reddyపిఠాపురంలో జనసేన శ్రేణులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.
Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Vikas Mతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.
Andhra Pradesh Government Formation: ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం, కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు
Jagan on Post-Poll Violence in AP: చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు, జగన్ సంచలన ట్వీట్, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆవేదన
Hazarath Reddyఏపీలో ఎన్నికల తరువాత వైసీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి
NDA 3.0 Govt Formation: జూన్ 9న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరిన ఎన్టీఏ పార్లమెంటరీ నాయకుడు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు..
Hazarath Reddyఈ రోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్రమోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ముర్మును (President Droupadi Murmu) కోరారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు
Hazarath Reddyవిజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైటీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు హల్‌ చల్‌ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు.
Post-Poll Violence in AP: వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత హింస కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.
Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్‌, యువతికి మద్దతుగా నిలుస్తూ..
Hazarath Reddyబాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.
'Pawan Kalyan is Cyclone': వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ ఓ తుఫాన్ అంటూ మోదీ ప్రశంసలు, ఏపీలో కూటమి భారీ విజయానికి పవనే కారణమని వెల్లడి
Hazarath Reddyఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రదాని మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్‌ అని ఆకాశానికి ఎత్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు.
Andhra Pradesh Government Formation: కొత్తగా ఏర్పడబోయే టీడీపీ మంత్రివర్గం ఇదేనా? ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, స్పీకర్ గా ఆయనేనా..
Hazarath Reddyజూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.
TDP on Muslim Reservation: ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేయం, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన టీడీపీ, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని గతంలో తెలిపిన బీజేపీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ముస్లిం రిజర్వేషన్లను టీడీపీ (తెలుగుదేశం పార్టీ) టచ్ చేయదని పార్టీ తెలిపింది. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు, జూన్ 7, శుక్రవారం టిడిపి నాయకుడు కె రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అన్నారు.
Neerabh Kumar Prasad: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు