Politics
Startup Mahakumbh: దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లతో 12 లక్షల మంది యువతకు ఉపాధి, స్టార్టప్ మహాకుంభ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని తెలిపారు. దేశంలోని స్టార్టప్‌లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు.
Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత
Hazarath Reddyనేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh Elections 2024: జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు.
Andhra Pradesh Elections 2024: నన్ను ప్రధాని మోదీ ఎంపీగా పోటీ చేయమంటే కాకినాడకు వెళతా, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఖరారు
Hazarath Reddyటీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపిన సుప్రీంకోర్టు
Hazarath Reddyసుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.
Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలను విడిచి వెళుతూ భావోద్వేగానికి గురైన తమిళసై సౌందరరాజన్‌, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్‌ రాష్ట్రాన్ని విడిచి వెళుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను తెలంగాణ ప్రజలను విడిచిపెట్టడం చాలా బాదగా ఉంది. నాకు సపోర్టుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు. మీరంతా నా సోదరులు, సోదరీమణులు, నేను మీ అందరితో టచ్ లో ఉంటాను, "నేను ఎప్పటికీ మీ సోదరినే అంటూ తమిళసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు.
C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌, పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ మాజీ చీఫ్‌
Hazarath Reddyతెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు
Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పై అభ్యంతరకర పోస్టులు, చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఈసీ, 24 గంటల్లోగా పోస్టులు తొలగించాలని ఆదేశాలు
Hazarath Reddyటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు
Telangana Elections 2024: రూ. 50 వేలు నగదు ఉంటే పేపర్లు తప్పనిసరి, రానున్న ఎన్నికలపై కీలక సూచనలు చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌
Hazarath Reddyతెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Delhi Liquor Policy Case: కవిత అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఈడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించారని వెల్లడి, వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు తెలిపింది.
RS Praveen Kumar Joins BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం కారు ఎక్కానని వెల్లడి
Hazarath Reddyబీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కారెక్కారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు.
Lok Sabha Election 2024: లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు ఈసీ కీలక నిర్ణయం, వెస్ట్ బెంగాల్ డీజీపీతో సహా ఆరు రాష్ట్రాల హోం సెక్ర‌ట‌రీల‌పై వేటు
Hazarath Reddyలోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్‌, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది.
PM Modi Slams BRS & Congress: బీజేపీ ప్రభంజనంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయి, జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఫైర్
Hazarath Reddyతెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.
Tamilisai Soundararajan Resigns: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు
Delhi Jal Board Case: మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని తెలిపిన ఆప్ నేతలు
Hazarath Reddyఢిల్లీ జల్‌ బోర్డు స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
Delhi Liquor Policy Case: నా అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
TDP-Janasena-BJP Alliance: పల్నాడులో నేడు టీడీపీ-జనసేన-బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి ముగ్గురు నేతలు
Rudraలోక్ సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు.
Poll Schedule Today: నేడే మోగనున్న నగారా.. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..
Rudraయావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది.