Lifestyle
New Year 2025 Travel plans: నూతన సంవత్సరం 2025 వేడుకలను సముద్ర బీచ్ లో జరుపుకోవాలని అనుకుంటున్నారా..అయితే ఏపీలో టాప్ బీచ్ స్పాట్స్ ఇవే..
sajayaకొత్త సంవత్సరం వచ్చేసింది ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే డిసెంబర్ 31వ తేదీ వేడుకల కోసం మీరు చక్కటి బీచ్ కి వెళ్లి సంబరాలు జరుపుకోవాలి. అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు బీచ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. .
Astrology: డిసెంబర్ 25 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో సూర్య గ్రహానికి రాజుగా చెప్తారు. సూర్యుని రాశి మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి ప్రభావితం అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: డిసెంబర్ 28 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి కొన్నిసార్లు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకము వారు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి.
Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..
sajayaచాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..
sajayaమన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
Fashion Tips For Women: లావుగా ఉన్నవారు డ్రెస్సింగ్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే సన్నగా కనిపిస్తారు.
sajayaఫ్యాషన్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాము. ముఖ్యంగా లావుగా ఉన్నవారు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ను పాటించినట్లయితే సన్నగా కనిపిస్తారు
Fashion Tips For Women: రాత్రిపూట టైట్ ఉన్న బట్టలు వేసుకొని పడుకుంటున్నారా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా అమ్మాయిల్లో ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువగా అయిపోయింది. ముఖ్యంగా జీన్స్, టైట్ గా ఉండే లెగ్గిన్స్ ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు జీన్స్ టైట్ గా ఉండే లెగ్గిన్స్ వేయడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అసౌకర్యంగా ఉంటుంది
TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి
Hazarath Reddyశ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
TTD News: తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
Astrology: డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. కొత్త సంవత్సరం రానుంది. ఈ లోపున శక్తివంతమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఈ రాశి చక్రాల గుర్తులపైన ప్రభావాలను చూపిస్తాయి. శని గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పవచ్చు
Astrology: కొత్త సంవత్సరంలో అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే ఈ పరిహారాలు చేయండి..
sajayaజ్యోతిష్య శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఎంత సంపాదించినా కూడా ఒక్కొక్కసారి కష్టాలపాలు అవుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ దోషాల వల్ల కొన్ని సార్లు మన పరిస్థితి దిగజారిపోతుంది.
Astrology: డిసెంబర్ 23వ తేదీన బుధుడు, శుక్రుడు తిరోగమన కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి, శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే డిసెంబర్ 23వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా తిరోగమనలో కదులుతాయి. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవ్వడానికి కారణాలేంటి..
sajayaచాలామందిలో కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో ఈ సమస్య మరింతగా వీరిని వేధిస్తూ ఉంటుంది.
Health Tips: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా ,అయితే ఈ కూరలతో మీ సమస్యకు పరిష్కారం..
sajayaమనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం. అయితే అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు రక్తహీనత సమస్య ఏర్పడదు. చాలా మందిలో ఎనిమియా వంటి సమస్యలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి.
Health Tips: షుగర్ వ్యాధితో బాధపడేవారు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..
sajayaషుగర్ పేషెంట్స్ ఈమధ్య కాలంలో రోజురోజుకు సంఖ్య పెరిగిపోతూ ఉంది. షుగర్ ఉన్నవారు వారు వారు తీసుకొని ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaబీట్ రూట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీట్ రూట్ మన ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
Astrology: డిసెంబర్ 22 శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విలాసవంతమైన జీవితం, సంపద, ప్రేమ ఇచ్చే వాడిగా శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 22 ఆదివారం శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం
Astrology: డిసెంబర్ 17 చంద్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం ఏడు గంటల 40 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.
Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..
sajayaమనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.