ఫ్యాషన్
Fashion: మీ చర్మం చంద్రబింబంలాగా మెరవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
ఫ్యాషన్செய்திகள்
Gold Hits Two-Week Low: గుడ్ న్యూస్, రెండు వారాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధరలు, ఎంసీఎక్స్లో 10 గ్రాముల ధరపై రూ. 170 తగ్గుదల
Hazarath Reddyఈ నెలలో US ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి చిన్న రేట్ల-కట్ బెట్లలో మార్కెట్లు ధరలను తగ్గించడంతో బంగారం ధరలు బుధవారం దాదాపు రెండు వారాల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి, ఇది నాలుగో వరుస సెషన్కు క్షీణించింది. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.
Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం.. మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు ఎంపికయ్యారు.
Customs Duty Cut to 6% on Gold: గుడ్ న్యూస్, భారీగా తగ్గుముఖం పట్టనున్న బంగారం, వెండి ధరలు, బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 6 శాతం తగ్గించిన కేంద్రం
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Wearing 'Sindoor' Religious Duty: బొట్టు పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత.. విడాకుల కేసులో ఇండోర్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraసింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా సమాజానికి తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది.
Gold and Silver Prices Today: బాబోయ్ ఇంకేమి కొంటారు, రూ.65 వేలకు చేరువలో బంగారం ధర, రూ. 80 వేలకు చేరువలో కిలో వెండి, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవిగో,
Hazarath Reddyదేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు (డిసెంబర్‌ 28) భారీగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.63960గా ఉండగా, ఢిల్లీలో 1 కిలో వెండి రూ.79200గా ఉంది.
Best Cities in India 2023 List: ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా వియన్నా నగరం, 153వ స్థానంలో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు
Hazarath Reddy2023 సంవత్సరానికిగానూ మెర్సెర్ యొక్క ప్రపంచవ్యాప్త జీవన నాణ్యత ర్యాంకింగ్‌లో భారతీయ నగరాల్లో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు నిలిచాయి. ఈ జాబితాలో ఆస్ట్రియాలోని వియన్నా అగ్రస్థానంలో ఉంది.
Gold Buying: బంగారం కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో, మీ డబ్బు సేవ్ చేసుకోవాలంటే తెలుసుకోక తప్పదు మరి
Hazarath Reddyపండుగలు శుభకార్యాలు మొదలయ్యాయి. ఇలాంటి సందర్భంలోనే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కూడా బంగారు ఆభరణాల్నికొనాలనుకుంటున్నారా ? అలా అయితే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి.
Gold Price: ఆషాఢంలో మహిళలకు గుడ్ న్యూస్, రోజు రోజుకీ పడిపోతున్న బంగారం, వెండి ధరలు, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండు చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆషాడంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది
Gold Rate Update: తగ్గిన బంగారం ధరలు, అయితే తాత్కాలికమేనంటున్న నిపుణులు, నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి
Hazarath Reddyబంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. హైదరాబాద్‌మార్కెట్‌లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది.
PM Modi Ugadi Wishes: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనే క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు. కొత్త ఆశలు, ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Gold Price: కొనడం కష్టమే ఇక, ఏడాది తర్వాత రూ. 60 వేలు దాటిన 10 గ్రాములు బంగారం ధర, అమెరికా ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణం
Hazarath Reddyఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు అగ్రరాజ్యంలో బ్యాంకుల దివాళా వార్తలు.. వెరసీ అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
Gold Rates Today: బంగారం ధర కాస్త తగ్గింది, అయితే రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందని చెబుతున్న నిపుణులు, ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyబంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. బంగారం ధరలు (Gold Rates) తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది.ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది.
Union Budget 2023: మహిళలకు కేంద్రం భారీ షాక్, పెరగనున్న బంగారం, వజ్రాల ధరలు, బడ్జెట్ 2023 ప్రకారం ధరలు తగ్గేవి..ధరలు పెరిగేవి ఏంటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyబంగారు కడ్డీలతో తయారు చేసిన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచారు.కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్ డ్యూటీ 7.5% నుండి 15%కి పెరిగింది. ప్రయోగశాలలో పెరిగిన వజ్రాల తయారీలో ఉపయోగించే విత్తనాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది.
Harnaaz Sandhu Emotional Video:స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న మాజీ విశ్వసుందరి హర్నాజ్‌ సంధు, బొన్ని గాబ్రియేల్‌కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగిన భారత్ అందగత్తె
Hazarath Reddyవిశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన హర్నాజ్‌.. మిస్‌ యూనివర్స్‌ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్‌ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోబోయింది. అనంతరం తిరిగి ఆమె వాక్‌ కొనసాగించింది.
Pawan at Beach: విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన
Sriyansh Sజనసేనాని పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు.
Astrology: ఈ మూడు రాశుల వారికి లక్ష్మీ యోగం ఉంటుంది, మిగతా రాశుల వారు భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా సమయాన్ని గడపాలి, నేటి రాశిఫలాలేంటో చూద్దాం
Hazarath Reddyగ్రహాలు మరియు రాశుల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారు. సెప్టెంబర్ 16 శుక్రవారం. శుక్రవారం కొన్ని రాశులకు శుభప్రదంగానూ, కొన్ని రాశులకు సాధారణంగానూ ఉంటుంది.రాహువు మేషరాశిలో ఉన్నాడు. కుజుడు మరియు చంద్రుడు వృషభరాశిలో ఉన్నారు.
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్, రెండు నెలలు తరువాత భారీగా తగ్గిన ధరలు, వెండి కూడ తగ్గడంతో పుల్ జోష్
Hazarath Reddyబంగారం ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా (Gold prices today fall) తగ్గాయి. కొత్త నెల సెప్టెంబర్ ప్రారంభంలోనే వెండి రేట్లు వివిధ నగరాలలో భారీగా క్రాష్ అయ్యాయి
Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
Rajashekar Kadaverguమిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం ఆర్య వాల్వేకర్ సొంతం.. రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.
Gold Rate Today: మహిళామణులారా త్వరపడండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyదేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి.