యాత్ర

Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?

Rudra

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

TTD Special Darshan Tickets: శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే

Rudra

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Deputy CM Pawan Kalyan in Vijayawada: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

Rudra

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ మొదలుపెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను దర్శించుకొన్న పవన్ కల్యాణ్‌.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు.

Advertisement

Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్

Rudra

వరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.

Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

Rudra

70 అడుగుల ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు.

Ganesh Immersion: 17న గణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెల‌వు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..

Rudra

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి.

Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్‌ బాగ్‌ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Advertisement

Ganesh Chaturthi 2024 Wishes In Telugu: నేడు వినాయక చవితి.. ఈ పర్వదినం నాడు మీ బంధుమిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ప్రత్యేక Messages, Quotes, Images రూపంలో Facebook, WhatsApp status ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయండి..

Rudra

భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో వినాయక చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.

Khairatabad Big Ganesh Darshan: 70 ఏండ్లు.. 70 అడుగుల ఎత్తు.. భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి (వీడియోతో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Madhya Pradesh: వీడియో ఇదిగో, 1,500 మందితో ఢమరుకం ప్రదర్శన, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని పురాతన పుణ్యక్షేత్రం ప్రాంగణంలో సోమవారం 1500 మంది సంగీతకారులు ఏకంగా 'డమ్రు' (చిన్న పవర్ డ్రమ్) వాయించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.

Advertisement

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్

Rudra

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.

Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

Rudra

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Floods in Kerala: భారీ వరదలకు నీట మునిగిన శ్రీ మహదేవ ఆలయం, భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్న అర్చకులు, వీడియో ఇదిగో

Hazarath Reddy

పెరియార్ నది వరదలకు అళువా (Aluva) లోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం (Manappuram Sree Mahadeva Temple ) నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Heavy Crowd at Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. దర్శనానికి 18 గంటల సమయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు భక్తులు పెద్దయెత్తున పోటెత్తారు. రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకూ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.

Advertisement

Amarnath Yatra 2024: ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర, 52 రోజుల పాటు కొనసాగనున్న గుహ పుణ్యక్షేత్ర యాత్ర, తొలి రోజు బయలుదేరిన 4,603 మంది యాత్రికులు

Hazarath Reddy

హిమాలయాల్లో కొలువై ఉన్న అమరనాథ్ గుహ పుణ్యక్షేత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది 52 రోజుల పాటు సాగే యాత్రను ప్రారంభించడానికి ఇక్కడి నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్‌ను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.

550 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు.

Tirumala Senior Citizens Darshan: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.

Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది

Rudra

హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement