Viral

Harbhajan Singh on Viral Video: వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

విక్కీ కౌశల్ యొక్క 'బాడ్ న్యూజ్'లోని 'తౌబా తౌబా' పాటలో తాను, ఇతర భారత ఛాంపియన్స్ క్రికెటర్లు డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న వీడియోను షేర్ చేసిన తర్వాత హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చాడు.

Police Complaint Against Ex-Indian Cricketers: వికలాంగులను ఎగతాళి చేస్తూ వీడియో, యువరాజ్‌తో సహా టీమిండియా మాజీ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఇక్కడి అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ SHOకి ఫిర్యాదు చేశారు.

World's Worst Animal Abuser: ఈ వార్త చదివాక.. అసలు వీడు మనిషేనా? అంటారు.. 60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపాడు మరి..! క్రూరుడైన ఆ జువాలజిస్ట్ కు 249 ఏళ్ల జైలుశిక్ష పడే చాన్స్.. అసలేంటా విషయం??

Rudra

ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన వార్త ఇది. ఆస్ట్రేలియాలోని డార్విన్ లో బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ అనే జువాలజిస్ట్ నివసించేవాడు. అతడిది విచిత్రమైన మానసిక స్థితి.

Road Accident: ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నారా? అయితే, ఈ వీడియో చూడండి..! ఒళ్లు గగుర్పొడిచేలా మేడ్చల్ - పోచారం ఐటీ కారిడార్ యాక్సిడెంట్ (వీడియోతో)

Rudra

రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు జరిగినా.. మొబైల్ వ్యసనం కుటుంబాల్లో ఎంత విషాదాన్ని నింపుతున్నా యూత్ మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు. మొబైలే తమ జీవితం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

Advertisement

Photo Shoot Turns Tragedy: రైల్వే బ్రిడ్జిపై దంపతుల పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన జంట.. రాజస్థాన్ లో ఘటన.. గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి.

Rudra

రాజస్థాన్ లోని పాలి జిల్లాలో గోరంఘాట్ బ్రిడ్జిపై ఘోరం జరిగింది. రాహుల్, జాన్వి అనే నూతన దంపతులు పోస్ట్ వెడ్డింగ్ లో భాగంగా రైల్వే బ్రిడ్జిపై ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

Charmadi Waterfalls: స్నానం చేయడాన్ని నిషేధించినా.. జలపాతంలో పర్యాటకుల స్నానాలు.. బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. కర్ణాటకలో ఘటన (వీడియో వైరల్)

Rudra

కొండ కోనలు, లోయలు, జలపాతాలు ఉన్న టూరిస్టు ప్రదేశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను చాలామంది పర్యాటకులు పట్టించుకోరు. కర్ణాటక ముడిగేరిలోని చార్‌ మడి జలపాతం వద్ద కూడా ఇలాగే నిషేధాజ్ఞలు పక్కనబెట్టి స్నానం చేస్తున్న కొందరు పర్యాటకులకు పోలీసులు విధించిన చిన్నపాటి శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Abraham Lincoln: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ ‘గే’.. ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌ టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ డాక్యుమెంటరీలో వెల్లడి

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌.. స్వలింగ సంపర్కుడు అని ‘లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌’ పేరుతో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఒకటి వెల్లడించింది.

PVR Flooded: పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో

Rudra

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం జాలువారింది. అవునండీ..! ఆదివారం నగరంలో భారీగా కురిసిన వానలకు థియేటర్ పైకప్పు నుంచి వాన నీరు కారింది.

Advertisement

UP Horror: ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)

Rudra

ఉత్తరప్రదేశ్ లోని మథురలో వ్రిందావన్ లో ఘోరం జరిగింది. కిషన్ అనే ఐదేండ్ల బాలుడిపై కోతులు దాడులకు పాల్పడ్డాయి. ఇది గమనించిన కొందరు యువకులు కోతులను తరిమికొట్టి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు

Rudra

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.

Ratna Bhandar Doors Open in Jagannath Puri: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం... 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం రహస్య గది తెరిచిన అధికారులు

sajaya

46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 2018లో, ఒడిశా హైకోర్టు నిధిని పరిశోధించడానికి జెమ్ రిపోజిటరీని రత్న భాండాగారం తెరవాలని ఆదేశించింది. కానీ కీ లేకపోవడంతో రత్నభండారం గేటు తెరవలేకపోయారు.

Bharateeyudu 2 Trimmed by 20 Minutes: భారతీయుడు 2 మూవీ టీం కీలక నిర్ణయం.. సినిమా రన్ టైంలో భారీగా కోత

Rudra

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా విషయంలో ఆ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకున్నది.

Advertisement

Armstrong's Murder Accused Killed: బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్‌ కౌంటర్‌ లో హతం

Rudra

తమిళనాడు రాజధాని చెన్నైలో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌ స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Wedding Called Off: విందులో చేపలు, మాంసం పెట్టరా? అయితే పెళ్లి క్యాన్సిల్.. వరుడు షాకింగ్ నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌ లో షాకింగ్ ఘటన

Rudra

విందులో చేపలు, మటన్, చికెన్ పెట్టలేదన్న కారణంగా ఓ వరుడు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది.

Ratna Bhandar of Lord Jagannath Reopens Today: 49 ఏండ్లపాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని నేడే తెరువనున్నారు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఏండ్లకేండ్ల పాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారం ఆదివారం తెరుచుకోనుంది.

Buried Treasure in Kerala: నీటి కోసం ఇంకుడు గుంత తవ్వుతుంటే.. కళ్లు చెదిరే గుప్త నిధి బయటపడింది.. కేరళలోని కన్నూరులో ఘటన

Rudra

కేరళలోని కన్నూరు జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నీటి కష్టాలు రావొద్దని ముందు జాగ్రత్తగా కొందరు దినసరి కూలీలు వర్షపు నీటి నిల్వ కోసం ఇంకుడు గుంత తవ్వుతుండగా ఆ క్రమంలో కళ్లు చెదిరే గుప్త నిధి బయటపడింది.

Advertisement

Water on Earth: ఆకాశగంగ.. ఇలకు వచ్చిందిలా.. తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

భగీరథుడు ఆకాశ గంగను భూమికి రప్పించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేమో గానీ, ఆకాశం నుంచే నీరు భూమి మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు.

Job Seekers Protest in Hyderabad: హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)

Rudra

గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్‌ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో వేలాదిమంది సంఖ్యలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు.

Trump Shot at During Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

Rudra

అధ్యక్ష ఎన్నికల వేళ కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ పై బుల్లెట్ల వర్షం కురిసింది.

Bus Accident: హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది

Rudra

హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు.

Advertisement
Advertisement