వైరల్

Drunk Soldier Pees: తాగిన మత్తులో రైలులో సైనికుడి మూత్ర విసర్జన.. కిందనున్న మహిళ బెర్త్‌ పై పడినట్టు ఆరోపణ.. గోండ్వానా ఎక్స్‌ ప్రెస్‌ లో ఘటన

Rudra

తాగిన మత్తులో ఉన్న ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తూ తన బెర్త్‌ పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్‌ పై పడిందని ఓ మహిళ ఆరోపించింది.

Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??

Rudra

భూ అంతర్భాగ భ్రమణం నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

Financial Fraud in India: భారత్ లో ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆర్థిక మోసాలతో నష్టపోయినవారే.. లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

Rudra

సాంకేతికత పెరుగుతుండటంతో ఆర్ధిక మోసాలు అంతకు మించి విజ్రుంభిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని తేలింది.

LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం

Rudra

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది.

Advertisement

False Fire Alarm: రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

Rudra

పుకార్లను నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని రుజువుచేసే ఘటన ఇది.

Phone Number Fee: ఎక్కువ సిమ్‌లు కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి ఛార్జీ వసూలు వార్తలు, అటువంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

Vikas M

బహుళ సిమ్‌లు లేదా నంబరింగ్ రిసోర్స్‌లను కలిగి ఉన్నందుకు కస్టమర్‌లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వాదనలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే ఈ వార్త ఉపయోగపడుతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం పేర్కొంది

ICC T20 World Cup 2024: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన వెస్టిండీస్‌, 13 పరుగుల తేడాతో కివీస్ చిత్తు, గ్రాండ్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టిన విండీస్ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌- 8లో చోటు దక్కించుకుంది. ట్రినిడాడ్‌ లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్‌ ఓడించింది.

ICC T20 World Cup 2024: పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘ‌నిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ

Vikas M

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది.

Advertisement

ICC T20 World Cup 2024: ఒమ‌న్‌ విసిరిన టార్గెట్‌ని మూడు ఓవర్లలోనే ఫినిష్ చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World Cup)లో గ్రూప్ బీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం న‌మోదు చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్ అదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీయ‌డంతో.. ఒమ‌న్ కేవ‌లం 47 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యింది

Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)

Rudra

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.

Hyderabad Horror: కొత్తపేటలో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్ చల్, ఇదేం పని అని అడిగిన వ్యక్తిపై కర్రలతో, రాళ్లతో దాడి, అందరినీ అరెస్ట్ చేశామని తెలిపిన సరూర్ నగర్ SHO, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొత్త పేటలో అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని పక్కనే ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ అతనిపై గంజాయి బ్యాచ్ కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Hazarath Reddy

నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు.

Advertisement

Dead Lizard Found in Biryani: ఈ వీడియో చూస్తే బిర్యానీ పార్సిల్ అంటే భయపడిపోవాల్సిందే, బల్లిని కూడా చికెన్ ముక్కలాగా ఎలా పార్సిల్ చేశారో మీరే చూడండి

Hazarath Reddy

బయట హోటళ్లలో బిర్యాని పార్సిల్ కట్టించుకుని తీసుకుని వెళుతున్నారా..అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత పార్సిల్ అంటేనే భయపడతారు. గుంటూరులోని అరండల్ పేటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఓ వ్యక్తి పార్సిల్ కట్టించుకొని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు.

Road Accident Video: షాకింగ్ వీడియో, అమీర్ పేటలో బస్సు నుంచి జారి చక్రాల కిందపడిన విద్యార్థిని, బస్సు పైనుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని బస్సులో డోర్ వద్ద నిల్చుని ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడిపోయింది. ఇది గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ఆ విద్యార్థిని చక్రాల కింద పడి నలిగిపోయింది.

Saudi Arabia Ends Petrodollar Deal with US: అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన సౌదీ అరేబియా, పెట్రో-డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని కీలక ప్రకటన

Hazarath Reddy

యూనైటెడ్ స్టేట్స్‌కు సౌదీ అరేబియా షాకచ్చింది. ఈ ఏడాది జూన్ 9తో ముగియనున్న 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరిండం లేదంటూ కీలక నిర్ణయం తీసుకుంది.

Sexual Assault Case in UK: శృంగారం చేస్తుండగా మధ్యలో కండోమ్ తీసినందుకు యువకుడికి 4 ఏళ్ళు జైలు శిక్ష, ఇంతకీ కేసు ఏంటంటే..

Hazarath Reddy

మహిళ అనుమతి లేకుండా సెక్స్ సమయంలో ధరించిన కండోమ్‌ను తీసివేసినందుకు గై ముకెండి అనే వ్యక్తికి UK కోర్టు గురువారం జూన్ 13న జైలు శిక్ష విధించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముకేందికి కోర్టు నాలుగు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.

Advertisement

Govt. School in Siddipet: సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది?

Rudra

విద్యార్థులు లేక ప్రభుత్వ స్కూల్స్ మూతబడుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌ లో రూటే సపరేటు.

Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్‌ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం

Rudra

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ పై మూడో సంతకం చేశారు.

Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో ఒకరినొకరు కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!

Rudra

జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Peddapally Horror: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు

Rudra

పెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.

Advertisement
Advertisement