Viral

Andhra Pradesh: ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి తల్లీ బిడ్డను రక్షించేందుకు ఆస్పత్రికి పరిగెత్తిన టీడీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి.. గైనకాలజిస్టు కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ, మనవడ్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు.

Good Glamm Group Layoffs: ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన కాస్మొటిక్ తయారీ కంపెనీ గుడ్ గ్లామ్ గ్రూప్

Vikas M

కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్‌ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Vehicle Struck by Lightning: బాబోయ్.. రోడ్డుపై వెళుతున్న వాహనంపై పెద్ద మెరుపుతో పడిన పిడుగు, వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Hazarath Reddy

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కదులుతున్న వాహనంపై పిడుగు పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి చూపుతోంది. ఫ్లోరిడాలోని టంపాలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.

Singapore Recalls Everest Fish Curry Masala: ఎవరెస్ట్‌ ఫిష్ కర్రీ మసాలాలో మోతాదుకు మించి పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్, రీకాల్ చేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం

Hazarath Reddy

భారతీయ మసాలా దినుసుల కంపెనీ ఎవరెస్ట్‌పై సింగపూర్ పెద్ద ఆరోపణ చేసింది. మసాలా దినుసుల్లో పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువ మోతాదులో వాడుతున్నారని తెలిపింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను తిరిగి ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Mysterious Temples in India: భారతదేశంలో ఉన్న సీక్రెట్ టెంపుల్స్ గురించి తెలుసా, ప్రతిరోజూ షాకింగ్ సంఘటనలు ఈ ఆలయాలలో జరుగుతాయంటే నమ్మగలరా..

Vikas M

భారతదేశం చాలా పురాతన దేవాలయాలను కలిగి ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని చిన్న మరియు పెద్ద దేవాలయాలు వారి సంస్కృతి, నమ్మకాలు లేదా విజయాలకు ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా, దేశంలో అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి,

Hindu Mythology: ఇంట్లో ఎవరైనా చనిపోతే పురుషులు ఎందుకు తల గుండు కొట్టించుకుంటారు, దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకోండి

Vikas M

మరణం అనివార్యం. ఇది అన్ని సమయాలలో, ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అయితే, ఒకరి మరణానికి సంతాపం ఎలా తెలియజేయాలి అనేది వారి మతం, సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా భిన్నంగా ఉంటుంది. హిందూమతంలో ఎవరైనా చనిపోతే కుటుంబంలోని మగవారు తల గుండు కొట్టించుకుంటారు. కుటుంబంలో చనిపోయిన తర్వాత హిందూ పురుషులు ఎందుకు తల గుండు చేసుకుంటారు.

Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌లో ఘోరం, కారం అక్కడ పోస్తూ మహిళపై దారుణ అత్యాచారం, అరుస్తుందని నోరు మూసిపెట్టి మరీ రేప్ చేసిన కామాంధుడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గుణలో నివేదించబడిన భయానక సంఘటనలో, అయాన్ పఠాన్ అనే 24 ఏళ్ల యువకుడిని 23 ఏళ్ల మహిళపై దాడి చేసి, అత్యాచారం చేసి, చిత్రహింసలకు గురిచేసినందుకు అరెస్టు చేశారు. నిందితుడు మహిళను బెల్టు, పైపుతో కొట్టి, గాయాలపై కారం పొడి పోశారు.

Lok Sabha Election 2024: వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే, ముందు మీ ఓటు వేసి ఇతర పనులు చేసుకోవాలని పిలుపు

Hazarath Reddy

జ్యోతి అమ్గే, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందింది మరియు 2012లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో కనిపించినందుకు పేరుగాంచింది, ఈ రోజు తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో తన సిరా వేసిన వేలిని ప్రదర్శిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది.

Advertisement

Lok Sabha Election 2024: సమయం లేదు మిత్రమా.. పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధూవరులు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఉదంపూర్‌లో పెళ్లి చేసుకున్న వెంటనే మరో కొత్త జంట తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరుడు తన వధువుతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం అందరూ ఓటు వేయాలని వధువు విజ్ఞప్తి చేశారు.

Google Doodle for India Elections: భారతదేశం ఎన్నికలు 2024 - లోక్‌ సభ ఎన్నికలను పురస్కరించుకొని గూగుల్ అందమైన డూడుల్‌

Rudra

భారత్ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) మహా సంగ్రామంలో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం అయ్యింది. లోక్‌ సభ ఎన్నికలు-2024 తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

India Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్, నటులు రజినీకాంత్, అజిత్ (వీడియోలు)

Rudra

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

IPL Marriage Invitation: ఐపీఎల్ థీమ్‌ తో పెండ్లి ప‌త్రిక.. వెరైటీ ఐడియాకు నెటిజ‌న్లు దాసోహం

Rudra

త‌మిళ‌నాడుకు చెందిన ఓ జంట త‌మ పెండ్లి ప‌త్రిక‌కు ఐపీఎల్ సందడిని యాడ్ చేసి అబ్బురపరిచారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌ల‌ర్స్‌ తో పాటు వ‌ధూవ‌రుల పేర్ల‌ను ఐకానిక్ సీఎస్‌కే లోగో లోప‌ల ముద్రించ‌డం ఆక‌ట్టుకుంది.

Advertisement

Telangana Women in UP Elections: యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. జాన్‌ పూర్‌ బీఎస్పీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి..

Rudra

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు.

Gold from Mount Erebus Volcano: వావ్.. బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం.. రోజుకు 80 గ్రాముల చొప్పున గాలిలోకి.. ఇప్పటివరకూ సుమారు 1518 కిలోల బంగారం గాలిలోకి..

Rudra

మంచుఖండం అంటార్కిటికాలోని మౌంట్‌ ఏర్‌ బస్‌ అనే అగ్ని పర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు.

Hyderabad Viral: నా భార్య నన్ను ఇయ్యరబయ్యర కొడ్తంది.. వెంటనే విడాకులు ఇప్పించండి.. లేకపోతే, చెర్ల దుంకి సచ్చిపోతా.. కొంపల్లిలో ఆందోళనకు దిగిన భర్త (వీడియో వైరల్)

Rudra

హైదరాబాద్ లోని కొంపల్లికి చెందిన నగేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి దిగి ఈ విఫలయత్నానికి తెగబడ్డాడు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

Rudra

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లోక్ సభ ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.

Advertisement

Cow Attacks Girl Video: రోడ్డు మీద వెళుతున్న స్కూలు చిన్నారిపై కొమ్ములతో దాడి చేసిన గేదె, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో గతేడాది జరిగిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో స్కూలు చిన్నారి గల్లీలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా పక్కన వెళుతున్న రెండు గేదెలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. చిన్నారికి కిందపడేసి కొమ్ములతో పొడుస్తూ భీభత్స వాతావరణాన్ని సృష్టించాయి.

Suzuki Hayabusa 25th Anniversary Edition: ఈ సూపర్ బైక్ ఖరీదు దాదాపు రూ. 17 లక్షలు పైమాటే, 1340సీసీ ఇంజిన్‌తో భారత మార్కెట్లో విడుదలైన సుజుకి హాయబుసా మోటార్ సైకిల్

Vikas M

సుజుకి హాయబుసా మోటార్ సైకిల్ 1340సీసీ ఇన్ లైన్ 4-సిలిండర్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఇంజిన్ తో వచ్చింది. ఇది సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (ఎస్ఐఆర్ఎస్) విత్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్స్ రూపుదిద్దుకున్నది.

Delhi Bus Viral Video: వీడియో ఇదిగో, శరీరం మీద బట్టలు లేకుండా బికినీతో బస్సెక్కిన మహిళ, ఆమె అర్థనగ్న దేహాన్ని చూసి షాకై భయంతో దూరంగా వెళ్లిన ప్రయాణికులు

Hazarath Reddy

ఢిల్లీ బస్సులో ఓ బికిని మహిళ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్‌కు గురి చేసింది . బస్సులోకి మహిళ బికినీతో ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Google Layoffs 2024: మరోమారు లేఆప్స్‌కు సిద్ధమైన గూగుల్, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై వేటు..

Vikas M

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google)లో లేఆఫ్స్‌ (Lays Off) తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు

Advertisement
Advertisement