Viral
Sleep-Diabetes Link: 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraకనీసం ఆరు గంటలపాటు నిద్రలేని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌ కు చెందిన పరిశోధకులు గుర్తించారు.
Pakisthan Viral: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ.. పాకిస్థాన్ లో అరుదైన ఘటన
Rudraపాకిస్థాన్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జీనత్‌ వహీద్‌ (27) అనే మహిళ గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు.
Rs 1,500 for Hugging Trees: చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1500 రుసుము.. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకంటూ బెంగళూరులో ఓ కంపెనీ కార్యక్రమం.. విమర్శలు
Rudraమానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ నెల 28న తాము ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బెంగళూరులోని ట్రోవ్‌ ఎక్స్‌ పీరియెన్సెస్‌ అనే కంపెనీ ప్రకటించింది.
Gukesh Record in FIDE Candidates 2024: ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో గుకేశ్‌ సంచలనం.. విజయం సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్‌.. చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ శుభాకాంక్షలు
Rudraఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో భారత యువ సంచలనం గుకేశ్‌ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో 17 ఏండ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.
Bird flu Outbreak in Kerala: కేరళలో బర్డ్‌ ఫ్లూ కలకలం.. కోయింబత్తూరులో హై అలర్ట్‌..
Rudraకేరళను బర్డ్‌ ఫ్లూ మరోసారి గడగడలాడిస్తున్నది. రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది.
TS Rain Alert: తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!
Rudraతెలంగాణలో రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
DD Anchor Faints: వడ గాలులు, మండుతున్న ఎండల గురించి వార్తలు చదువుతూ వడదెబ్బకు గురైన డీడీ బెంగాలీ టీవీ యాంకర్
Rudraవేసవితాపం తీవ్రతను తెలియజేస్తూ వడదెబ్బ తగిలి న్యూస్ యాంకర్ కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన కోల్ కతాలో జరిగింది.
Samsung Six Day Work: 'ఐదు రోజుల పని'కి స్వస్తి పలికిన ప్రముఖ కంపెనీ శామ్‌ సంగ్‌.. వారానికి ఆరు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
Rudraకార్పొరేట్‌ రంగంలో వారానికి ఐదు రోజుల పని ధోరణి ఎప్పటినుంచో ఉంది. అయితే, దానికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్జ్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌ సంగ్‌ (Samsung) కీలక నిర్ణయం తీసుకుంది.
Axe Body Spray: బ్రిటన్‌ రైతుల వింత ప్రయోగం.. గొర్రెలు కొట్లాడకుండా ఉండేందుకు యాక్స్‌ తో స్ప్రే చేస్తున్నారు.. మరి అది పనిచేసిందా??
Rudraబ్రిటన్ గొర్రెల పెంపకందారులకు కొత్త తలనొప్పి వచ్చింది. ఈ సమస్యకు బ్రిటన్‌ కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు.
Amritsar Horror: ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి నిప్పంటించి చంపేసిన భర్త.. పంజాబ్ లో దారుణం
Rudraపంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ లో దారుణం జరిగింది. కడుపులో కవలలతో ఉన్న ఆరు నెలల గర్భవతిని మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో కర్కశ భర్త.
Abrahamic New Religion: 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్న ప్రపంచంలోకి మరో కొత్త మతం.. పేరు ‘అబ్రహామిక్‌’.. 3 మతాల కలయికతో ఏర్పడిన కొత్త మతం ఇది.. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే?
Rudraప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త మతం ఒకటి వచ్చిచేరింది. దీనికి ‘అబ్రహామిక్‌’గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు.
Special Train Trips: ఎండకాలం ప్రత్యేక రైళ్లు.. ఏప్రిల్‌, మేలో 1079 ట్రిప్పులు: ఎస్సీఆర్‌
Rudraఎండకాలం దృష్ట్యా ఏప్రిల్‌, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bombay High Court: మంచి భార్య కాకపోయినంత మాత్రాన.. మంచి తల్లి కూడా కాకుండా పోతుంది అని చెప్పలేం కదా.. పిల్లల అప్పగింతకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా తీసుకోలేం.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraవివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా పరిగణించవచ్చేమోగానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.
Women Weds Lord Krishna: చిన్ని కృష్ణయ్యను పెండ్లాడిన గ్వాలియర్ యువతి.. ఫోటోలు వైరల్
Rudraమధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌ (23)కి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, భక్తి క్రమంగా పెరిగిపోయింది.
Beer Sale: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు.. 18 రోజుల్లో 23 లక్షల కేస్ లు విక్రయం.. రూ.670 కోట్ల ఆదాయం
Rudraఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.. అసలే ఎండలు, వరుసగా కలిసివచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్‌ వెరసి ఈ నెలలో తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి.
TS TET: తెలంగాణ టెట్‌ పరీక్షకు దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఇప్పటివరకూ 2,63,228 దరఖాస్తులు
Rudraతెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌ కు 2,63,228 దరఖాస్తులు అందాయి.
Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం
Rudraశ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించడాన్ని చూసి యావత్తు భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది.
Rocky Flintoff Pull Shots Video: పుల్ షాట్స్‌తో మూడు సిక్సర్లు బాదిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్, తండ్రికి మాదిరిగానే బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్
Hazarath Reddyప్రముఖ ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ ఇటీవల లంకాషైర్ 2వ XI మరియు డర్హామ్ 2వ XI మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. మూడు గ్రాండ్ సిక్స్‌లు, అర్ధ సెంచరీతో కూడిన అతని ప్రదర్శన ప్రేక్షకులను మరియు వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరిచింది
Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు ఫ్యూజులు ఎగిరి అలానే చూస్తుండిపోయిన రిలే రూసో
Hazarath Reddyముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వేసిన యార్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ ఇన్సింగ్స్ రెండో ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతికి రిలే రూసో వద్ద సమాధానం లేకుండా పోయింది
SSMB 29 Latest Update: మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ SSMB29 లేటెస్ట్ వీడియో ఇదిగో, పొడవాటి జుట్టు, గడ్డంతో అదరగొడుతున్న సూపర్ స్టార్ న్యూలుక్
Vikas Mమహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు