Viral

Indonesia Volcano: ఫోటోలకు ఫోజులిస్తూ.. అగ్నిప‌ర్వ‌త లోయ‌లో ప‌డ్డ మ‌హిళ‌.. ఇండోనేషియాలో ఘటన

Rudra

ఇండోనేషియాలో ఘోరం జరిగింది. చైనాకు చెందిన హువాంగ్ లిహాంగ్‌ అనే మహిళ ఫోటోలకు ఫోజులిస్తూ అగ్నిప‌ర్వ‌తం లోయలో పడి మరణించింది.

Arvind Kejriwal: ఎట్ట‌కేల‌కు కేజ్రీవాల్‌ కు ఇన్సులిన్ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు

Rudra

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు తీహార్ జైలు అధికారులు ఎట్ట‌కేల‌కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది.

Sodium Battery: సెకండ్ల వ్యవధిలో రీచార్జ్‌ అయ్యే సోడియం బ్యాటరీ.. అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు

Rudra

కండ్లు మూసి తెరిచేలోగా, సెకండ్లలోనే రీచార్జ్‌ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్‌ సోడియం అయాన్‌ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

Rudra

ఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.

Advertisement

Google Layoffs: మారో 20 మందికి గూగుల్ షాక్.. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు.. కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడమే కారణం

Rudra

కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మరో 20 మంది ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ షాక్ ఇచ్చారు. కొలువుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Forest Fire in Telangana: తెలంగాణలో మూడోవంతు అడవులకు అగ్ని ప్రమాదం ఉండే ముప్పు

Rudra

తెలంగాణలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Taiwan Earthquakes: 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తైవాన్‌ అల్లకల్లోలం.. దెబ్బతిన్న అనేక భవనాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు

Rudra

తీవ్ర భూకంపాలతో తైవాన్ కంపించిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి.

Hanuman Jayanti Telugu Wishes: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేద్దామా..

Hazarath Reddy

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .

Advertisement

Hanuman Jayanti 2024:: హనుమాన్ జయంతి రోజున పఠించాల్సిన 7 శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, రోజూ చదివితే మీకు కొండంత ధైర్యం వస్తుంది

Vikas M

హనుమంతుడు హిందూమతంలో అత్యంత ప్రజాదరణ పొందిన, గౌరవించబడే దేవుళ్ళలో ఒకరు. హనుమంతుడు తన ధైర్యసాహసాలు, దయతో గౌరవించబడడమే కాకుండా, శ్రీరాముని భక్తుడిగా కూడా గౌరవించబడ్డాడు. రాముడి సైన్యానికి నాయకుడిగా ఉండటం వల్ల, హనుమంతుడు అతని జీవితంలో, ఇతిహాసాలలో చాలా ముఖ్యమైన పాత్రను కలిగిఉన్నాడు.

Hyderabad: తీవ్ర విషాదం, హస్టల్లో గేటు ముందు నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి, యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

Shabbir Ali on PM Modi: నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు, మంగళసూత్రం గురించి ఏం తెలుసు, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తీవ్ర వ్యాఖ్యల వీడియో ఇదిగో

Hazarath Reddy

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ ఆలీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.

Zomato Platform Fee Hiked: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి పెంపు

Vikas M

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తాజాగా కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. త‌న‌ ప్లాట్‌ఫారమ్ ఫీజును మ‌రోసారి 25 శాతానికి పెంచింది. దీంతో ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి చేరింది. కాగా, గ‌తేడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు త‌న బిజినెస్‌ను లాభదాయకంగా న‌డ‌ప‌డానికి దానిని రూ. 3కి పెంచింది.

Advertisement

This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

Vikas M

డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వారంలోనే టిల్లూ స్క్వేర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Hardoi: గూడ్స్ రైలు చక్రాల మధ్య ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు,వీడియో సోషల్ మీడియాలో వైరల్, అసలేం జరిగిందంటే..

Hazarath Reddy

గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇందుకుzసంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది.

Hanuman Movie Completes 100 Days: 100 రోజులు పూర్తి చేసుకున్న టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ మూవీ, దర్శకుడు స్పెషల్ పోస్ట్ వైరల్

Vikas M

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ విడుద‌లై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

Andhra Pradesh: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Passenger Beats TSRTC Driver: బస్సు ఆలస్యమైందని ఆర్టీసీ డ్రైవరును కొట్టిన ప్రయాణికుడు, భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పినా వినని ప్యాసింజర్

Hazarath Reddy

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ని ప్రయాణికుడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసన తెలిపారు డ్రైవర్లు. దీంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడి చేశాడు.

Climate Change Progress: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్.. ధరణి అందమైన ఫోటోలు ఇవిగో!

Rudra

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. భూమిపై అందమైన దృశ్యాలను డూడుల్ లో చూడొచ్చు.

AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌

Rudra

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.

Donkey Milk: లీటర్ గాడిద పాలు రూ. 5 వేలు- రూ. 7 వేలు.. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ యువకుడు..

Rudra

గాడిద పాలను విక్రయించి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్‌ కు చెందిన ధీరేణ్‌ సోలంకీ.

Advertisement
Advertisement