Viral
Paytm Layoffs: పేటీఎంలో మరోసారి ఉద్యోగాల కోత, వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్‌ 97 కమ్మూనికేషన్‌
Hazarath Reddyప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది
Heavy Traffic in Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. 6 కి.మీ. మేర నిలిచిన వాహనాలు.. ఆలయంలో భక్తుల రద్దీ
Rudraశ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.
Assigning Duty To Dead Employee: గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ.. క్లర్క్ సస్పెండ్.. యూపీలో ఘటన
Rudraగవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేశారు. (Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్‌ (Clerk) ను సస్పెండ్ (Suspend) చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో ఈ సంఘటన జరిగింది.
Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్
Rudraమానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జింగ్‌ చేయడానికి వైర్‌ లెస్‌ చార్జింగ్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
Lasya Nanditha: లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం (వీడియో)
Rudraకంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకు పడిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు.
Corona Cases in India: దేశంలో కరోనా కేసులు పైపైకి.. 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 3,742కు చేరిన యాక్టివ్‌ కేసులు
Rudraదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది.
MMTS Trains Cancelled: 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడి
Rudraహైదరాబాద్ లో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Karnataka Govt. Rs. 10: బెంగళూరు విమానాశ్రయంలో రూ.10లకే భోజనం.. రూ.10లకే భోజనం, రూ.5లకే టిఫిన్ అందించాలని నిర్ణయించిన సిద్దరామయ్య ప్రభుత్వం
Rudraసాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు.
Tamil Nadu Fire: మత్స్యకార పడవలో అగ్ని ప్రమాదం.. తమిళనాడు రామేశ్వరంలో ఘటన (వీడియో)
Rudraతమిళనాడులోని రామేశ్వరం తీరప్రాంతంలో నిలిపిన ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TS Govt. Rs 500 LPG Scheme: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే రూ.500లకు గ్యాస్‌ బండ స్కీమ్‌?? లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు
Rudraఎన్నికల హామీలను అమలు చేయడంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది.
Uttar Pradesh Horror: యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడి ఆత్మహత్య.. ఉత్తరప్రదేశ్ లో ఘటన
Rudraఉత్తర ప్రదేశ్‌ లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Prof Sameer Khandekar: ఆడిటోరియంలో ప్రసంగిస్తూ కుప్పకూలి మరణించిన ఐఐటీ ప్రొఫెసర్.. గుండెపోటే కారణమని వెల్లడి
Rudraఐఐటీ కాన్సూర్‌ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ. సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
Drone Attack: 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి.. పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన.. దాడికి గురైన నౌక దిశగా ఐసీజీఎస్ విక్రమ్‌ (వీడియో)
Rudraఅరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది.
Hindu Temple Vandalised in US: నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్ట్, అమెరికాలో రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు, హిందూ దేవాలయం గోడలపై విద్వేషపూరిత రాతలు
Hazarath Reddyఅమెరికాలో ఖలిస్తానీ సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు.
Vaikuntha Ekadashi 2023 Wishes and Messages: వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
Rudraవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పర్వదినంనాడు మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
Corona Virus: తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు.. రెండు నెలల చిన్నారికీ కరోనా... వెంటి లేటర్‌ పై చికిత్స
Rudraతెలంగాణ‌లో క‌రోనా భయాలు పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంట‌ల్లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.
ICU Fire: ఐసీయూలో బీడీ వెలిగించిన రోగి.. చెల‌రేగిన మంట‌లు.. గుజ‌రాత్‌ లో ఘటన (వీడియోతో)
Rudraఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.
Death AI Tool: మరణాన్ని అంచనావేసే ఏఐ టూల్‌.. లైఫ్‌ టువేక్‌.. వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వం
Rudraఐటీ నిపుణులు లైఫ్‌టువేక్‌ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్‌ ఆవిష్కరించారు! ఇదో డెత్‌ ప్రిడెక్టర్‌. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది.
BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
Rudraకాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై స్వేద‌ప‌త్రం పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)
Rudraతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.