Viral

Ayodhya Temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్‌.. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం

Rudra

అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్‌ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌ లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.

Vinod Bajaj: నడక వీరుడు వినోద్‌ బజాజ్‌.. 1,114 రోజుల్లో 80 వేల కిలోమీటర్ల వాక్‌.. ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం.. గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు దరఖాస్తు

Rudra

పంజాబ్‌ లో పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్‌ లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్‌ బజాజ్‌ (73) గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.

Mother Not Legal Heir of Married Son: మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి హక్కు ఉండదు.. అసలైన వారసులు భార్య, పిల్లలే.. మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఒకవేళ బాధితుడికి భార్య, పిల్లలు లేకపోతే, ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది అంటే?

Rudra

మరణించిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని, భార్య, పిల్లలకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉంటుందని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం

Rudra

పురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.

Advertisement

Miss Universe 2023: మిస్ యూనివర్స్‌ 2023గా నికరాగ్వా భామ షేనిస్.. చరిత్ర సృష్టించిన.. టాప్-20లోనే ఆగిన భారత భామ శ్వేత శారద

Rudra

నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్‌ లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

IND vs AUS, CWC 2023 Final: భారత్ ప్రపంచకప్ గెలవాలని ట్రాన్స్‌ జెండర్ల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో

Rudra

భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

Rudra

మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో‌ రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్‌ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచినా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

Rudra

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు.

Advertisement

'Baby Sanjay' to 'Dr Sanjay': 25 ఏండ్ల క్రితంనాటి కాలేయ మార్పిడి పిల్లాడు గుర్తుండా? ఇప్పుడు అతను డాక్టరయ్యాడు.. ఏంటా సంగతి??

Rudra

భారత్‌ లో 25 ఏండ్ల క్రితం మొట్టమొదటి ‘చైల్డ్‌ లివర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌’ జరిగింది. 20 నెలల చిన్న పిల్లాడికి చేసిన ‘కాలేయ మార్పిడి’ శస్త్ర చికిత్స సక్సెస్‌ అవ్వటం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖాన వైద్యుల్ని ఆనందంలో ముంచెత్తింది.

Plants Absorb More CO2: కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా మొక్కలకు మరింత పెరిగిందోచ్.. ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’జర్నల్‌ లో తాజా అధ్యయనం

Rudra

వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతున్నదన్న విషయం తెలిసిందే. అయితే మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.

India vs Australia World Cup 2023 Final: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కు 6 వేల మంది సిబ్బందితో భద్రత: అహ్మదాబాద్‌ సీపీ

Rudra

మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌ లో (Ahmedabad) వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ (World Cup Final) మ్యాచ్‌ జరుగనుంది.

India vs Australia World Cup 2023 Final: నేడే ఫైనల్‌ ఫైట్‌.. భారత్‌ x ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌ కప్‌ తుది సమరంపై సర్వత్రా ఆసక్తి.. మూడుపై భారత్‌ గురి సిక్సర్‌ పై ఆసీస్‌ నజర్‌

Rudra

నెల రోజులకు పైగా క్రీడాభిమానులను ఊర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్‌ చివరి అంకానికి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో విశ్వ విజేతను తేల్చే సమరానికి తెరలేవనుంది. పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్‌ ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Advertisement

Vijayashanthi: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీ పార్టీలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుండి తీసేసింది, ఈటెలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

ahana

ఈటల రాజేందర్‌ని ఉద్దేశించి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాటిన ఒక మొక్క బీజేపీ పార్టీని నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

KTR Viral Video: సాధారణ పౌరుడిలా పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన కేటీఆర్.. గుర్తుపట్టి షాకైన జనం.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో..

Rudra

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మంత్రి కేటీఆర్ వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్‌ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Delicious Twist in Democracy: ఓటు వేసిన వారికి.. ఉచితంగా పోహా, జిలేబీ పంపిణీ.. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు మధ్యప్రదేశ్‌ స్వీట్‌ షాపు యజమాని చొరవ.. వీడియో వైరల్

Rudra

ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్‌ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు.

Viral Video: బిచ్చగాడిని అడిగి మరీ చెప్పుతో కొట్టించుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి.. మధ్యప్రదేశ్‌ వీడియో వైరల్

Rudra

ఎన్నికల్లో పోటీచేసే కొందరు అభ్యర్థులు స్వామీజీలు, బాబాల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌ లో ఓ కాంగ్రెస్‌ అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

ICC Cricket World Cup 2023 Final Ceremony Date, Time and Venue: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ కు మోదీ, ధోనీ.. స్పెషల్‌ అట్రాక్షన్‌ గా వాయుసేన విన్యాసాలు.. ఇంకా ఎన్నెన్నో విశేషాలు

Rudra

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం అహ్మదాబాద్‌ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్‌ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Sam Altman Sacked: చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా.. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందన్న కంపెనీ బోర్డు

Rudra

చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్

Rudra

అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?

Rudra

వాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.

Advertisement
Advertisement