Viral

JCB Runs On Railway Tracks: రైల్వే ట్రాక్‌ పై జేసీబీ పరుగులు.. వీడియో వైరల్‌

Rudra

ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్‌ పై పరుగులు తీసింది. అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Cyclone Tej: బలపడుతున్న తేజ్ తుఫాను.. ఆదివారం మధ్నాహ్నానికి మరింత తీవ్రం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం.. గుజరాత్‌ కు ఐఎండీ అలర్ట్

Rudra

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది.

TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే

Rudra

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది.

CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి

Rudra

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు

Rudra

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Viral Video: కర్ణాటకలో కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు...రాత్రిళ్లు కరెంటు ఇస్తున్నారని నిరసనగా ఓ రైతు మొసలిని కరెంట్ ఆఫీసుకు తెచ్చిన వీడియో వైరల్..

ahana

సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన రైతులు విద్యుత్ పంపిణీ యూనిట్ ఆవరణలోకి మొసలిని తీసుకొచ్చిన ఘటన కర్నాటకలోని విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి ఆలస్యంగా కరెంటు ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్లి ఎలా నీరందించాలని రైతులు వాపోయారు.

Gaganyaan Success: గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం.. 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన మిషన్.. తిరిగి సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్

Rudra

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది.

IMAX: హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్‌ లో అర్ధరాత్రి రభస.. శుక్రవారం రాత్రి ‘గణ్‌పత్’ సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా వెలువడిన దుర్వాసన.. స్ప్రే చేసినా మెరుగుపడని పరిస్థితి.. టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం

Rudra

హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్ థియేటర్‌ లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు.

Advertisement

Namma Yatri App: యాప్‌ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్లు సంపాదించిన బెంగళూరు ఆటో డ్రైవర్లు..

Rudra

ఓలా, ఉబర్‌ కు పోటీగా ప్రారంభించిన యాప్‌ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించారు. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు.

Calcutta High Court: 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోతే మీకే నష్టం.. యుక్త వయస్కులు లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి: కలకత్తా కోర్టు

Rudra

పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని పేర్కొన్నది.

Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది.

Vijayashanthi in Kalyanram Movie: మరో సినిమాకు విజయశాంతి గ్రీన్‌ సిగ్నల్.. నందమూరి కల్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రకు ఓకే

Rudra

రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ‘లేడీ అమితాబ్’ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు.

Advertisement

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ

Rudra

తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు.

IPL 2024: ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ కోచ్‌‌గా లసిత్‌ మలింగ, బ్యాటింగ్‌ కోచ్‌గా వెస్టిండీస్‌ కీరన్‌ పొలార్డ్‌, కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను ప్రకటించింది. ఇక బ్యాటింగ్‌ కోచ్ గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించింది

SC on Cleaning Sewers: మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ మరణిస్తే రూ.30 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి, సుప్రీంకోర్టు కీలక ఆదోశాలు

Hazarath Reddy

మురుగు కాల్వలను శుభ్రపరిచే పనిలో నిమగ్నమై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం అందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీ ముకుంద్‌, అతని కొడుకు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Advertisement

NaMo Bharat RapidX Train: గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలు, నమో భారత్ సెమీ హైస్పీడ్‌ ట్రైన్ ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

నమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.

Hyderabad: వీడియో ఇదిగో, వాహనాలు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు, తీవ్ర గాయాలపాలైన పోలీస్

Hazarath Reddy

రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా ఏకంగా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.

Rahul Gandhi Makes Dosa Video: దోసెలు వేయడం నేర్చుకున్న రాహుల్ గాంధీ, రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె వేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణాలో కాంగ్రెస్ విజయభేరియాత్రలో జగిత్యాలకు వెళ్లే సమయంలో నూకపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె చేయడం ఎలాగో నేర్చుకున్నారు.వీడియో ఇదిగో..

Viral Video: కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి.. ఆ తర్వాత ఏమైంది?

Rudra

హర్యానా గురుగ్రామ్‌ లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాల్చాడు (Firecrackers). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement