Viral

UP Horror: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌

Rudra

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌(school teacher)లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి హిందూ విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌ కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. మూడేళ్ల పాటు ప్రచారకర్తగా బాధ్యతలు.. ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్

Rudra

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.

Madurai Train Accident: మధురై లో ఘోర రైలు ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం.. మరో 20 మందికి తీవ్ర గాయాలు.. బోగీలోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి.. టీ కాచుకోవడంతో ప్రమాదం.. వీడియో ఇదిగో

Rudra

తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తుండగా మధురై వద్ద ఈ ఘటన జరిగింది.

Modi on Chandrayaan-3: చంద్రయాన్-3 దిగిన ప్రాంతం 'శివశక్తి పాయింట్', చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రదేశం 'తిరంగా పాయింట్'.. నరేంద్ర మోదీ నామకరణం.. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయిన ప్రధాని

Rudra

చంద్రయాన్-3 మిషన్ ద్వారా జాబిలిపై భారత్ సగర్వంగా అడుగుపెట్టి జాతీయజెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు.

Advertisement

Cinnamon: దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్ మాయం.. దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి

Rudra

వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్‌ కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది.

Koti Vruksharchana: కోటి వృక్షార్చనకు శ్రీకారం.. మంచిరేవుల పార్క్‌ లో నేడు మొక్క నాటనున్న సీఎం కేసీఆర్‌

Rudra

భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ (Koti Vruksharchana) కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఘనంగా ప్రారంభించనున్నది.

Rail Over Rail Bridge: గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో అత్యంత పొడవైన రైల్ వంతెన.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన ఆర్వోఆర్‌గా గుర్తింపు.. వీడియో ఇదిగో!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాలోని గూడూరు-నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన అత్యంత పొడవైన రైల్వే ఫ్లై ఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా భారత్, ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపు ఎవరిది..

Hazarath Reddy

ముల్తాన్‌ తొలి వేదికగా ఆగష్టు 30 నుంచి ఆసియా క్రికెట్‌ సమరం మొదలు కానుంది. గతేడాది టీ 20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి భారత్ కప్ ఇంటికి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.

Advertisement

Allu Arjun Meets Brahmanandam: బ్రహ్మానందం ఇంటికెళ్లి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

అల్లు అర్జున్ సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు

Madhya Pradesh Horror: దారుణం, హస్టల్ గదిలో బాలుడిపై ప్యూన్ అత్యాచారం, నొప్పి అని ఏడుస్తున్నా అరవకుండా నోరు కప్పి పని కానిచ్చిన కామాంధుడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని సరస్వతి విద్యాపీఠ్ హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్‌లో 13 ఏళ్ల విద్యార్థినిపై ప్యూన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని రవీంద్ర సేన్ (43)గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన బాలుడు రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందినవాడు,

Flipkart Order Gone Wrong: మ్యాక్ బుక్ ఆర్డర్ పెడితే బోట్ స్పీకర్స్ వచ్చాయి, పార్సిల్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న స్టూడెంట్, కంపెనీ ఏమి చెప్పిందంటే..

Hazarath Reddy

ఆన్ లైన్ ఆర్డర్ ఓ భారతీయ విద్యార్థికి షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళితే.. అథర్వ ఖండేల్‌వాల్ అనే స్టూడెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగడంతో అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు.

TDP vs YSRCP: వీడియో ఇదిగో, నారా లోకేష్ పాదయాత్రలో తన్నుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ వైసీపీ అభిమానులు ఆగ్రహం

Hazarath Reddy

ఏలూరు జిల్లా - నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Donald Trump Returns to X: ఎక్స్‌లోకి అడుగు మళ్లీ అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్, మగ్ షాట్ పేరుతో కామెంట్, ఎన్నికల జోక్యం.. లొంగేది లేదంటూ క్యాప్షన్

Hazarath Reddy

Chandrayaan 3: ఎంత క్యూట్ గా దిగిందో.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా బయటకు వస్తుందో తెలిపే వీడియో ఇదిగో, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై మెల్లిగా..

Hazarath Reddy

చందమామపై ప్రస్తుతం పలు పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించి కీలక వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది.

Chaddi Gang Video: చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ఎలా వెళుతున్నారో వీడియోలో చూడండి, వారు హైదరాబాద్ వచ్చి దొంగతనం ఎలా చేస్తున్నారో వివరించిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

చడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ ఎలా వచ్చిందో సైబరాబాద్ పోలీసులు వివరించారు. డీసీపీ మాదాపూర్ జీ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులంతా గుజరాత్‌కు చెందినవారే.

Telangana: సభ్య సమాజం సిగ్గు పడే ఘటన, రోడ్డుపైనే ప్రసవించిన ఆదివాసీ మహిళ, నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ

Hazarath Reddy

స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పై మగ శిశువు ప్రసవం. నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.

Advertisement

Andhra Pradesh: మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు, మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో నీటి కష్టాలు

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు

Earthquake in Manuguru: మణుగూరులో ఒక్కసారిగా కంపించిన భూమి.. భయభ్రాంతులకు గురైన ప్రజలు.. వీడియోతో

Rudra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం లో ఒక్కసారి గా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4-40 గంటలకు భూమి‌ స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలికిపడి బయటకు పరుగులు తీశారు.

Bhadrakali Temple: శ్రావణ శుక్రవారం సందర్భంగా.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

Secretariat: సచివాలయంలో నేడు ప్రార్థనామందిరాలు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

Rudra

సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలు ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.

Advertisement
Advertisement