వైరల్
Zomato: ఓ.. అంకితా.. దయచేసి నీ మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఆర్డర్ పెట్టడం ఆపేయ్!.. ట్విట్టర్‌లో జొమాటో రిక్వెస్ట్ .. నెటిజన్ల షాక్.. అసలేంటి సంగతి?
Rudraప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది “అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ ” అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Viral Video: దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై.. వీడియో వైరల్.. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు
Rudraతన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయ దొంగను సిక్కు అయిన ఓ ఎన్నారై చావచితక కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది.
Hyderabad Shocker: ఒత్తైన జుట్టుతో భర్తకు అందంగా కనపడాలనుకున్న భార్య.. బ్యూటీ పార్లర్ కు పయనం.. చివరకు బట్టతలగా దర్శనం.. కాపురానికే ఎసరు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగింది??
Rudraకొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన.. ఒత్తైన జుట్టు కోసం ఆశపడిన ఓ వివాహితకు చేదు అనుభవం మిగిలింది. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు మిడిమిడి జ్ఞానంతో చేసిన పనికి అప్పటిదాకా ఉన్న జుట్టు కూడా రాలిపోయి బట్టతల మిగిలింది.
AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్
Rudraఏపీలో దారుణం జరిగింది. వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.
Mexico Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడి 18 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు భారతీయులు.. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారిన సహాయక చర్యలు
Rudraమెక్సికోలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు.
Woman Dies Drank too Much Water: ఎక్కువగా మంచి నీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలి మహిళ మృతి, రోజంతా తాగాల్సిన మంని నీళ్లు 20 నిమిషాల్లోనే..
Hazarath Reddyఇండియానాలో ఇద్దరు పిల్లల తల్లి అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందింది. ఎక్కువ నీరు తాగడం వల్ల ఆమె మృతి చెందగా ఆ నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
WhatsApp: షాకింగ్ న్యూస్, వాట్సాప్‌‌లో 66 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్, ఫిర్యాదులతో సంబంధం లేకుండా లేపేసిన మెటా
Hazarath Reddyఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.
Viral Video: చెట్టు నరుకుతుండగా చెట్టు నుంచి ఒక్కసారిగా ఎగజిమ్మిన మంచినీళ్లు, వీడియో ఇదిగో
Hazarath Reddyప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ చెట్టును చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు.
Mobile Screen Time Limit for Kids: ఇకపై రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్, పిల్లల కోసం మొబైల్ స్క్రీన్ సమయ పరిమితిని విధించిన చైనా
Hazarath Reddyసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లను నడుపుతున్న టెన్సెంట్, బైట్‌డాన్స్ వంటి సంస్థలకు తాజా దెబ్బతో చైనా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లపై గడిపే సమయాన్ని అరికట్టడానికి నిబంధనలను రూపొందించింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం తన సైట్‌లో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రచురించింది.
Russia Horror: దారుణం, 14 ఏళ్ల నుంచి 1000 సార్లు యువతిపై అత్యాచారం, పార్టీకి పిలిచి అమ్మాయిని సెక్స్ బానిసగా మార్చుకున్న కామాంధుడు
Hazarath Reddyపశ్చిమ రష్యాలోని (Russia) చెల్యాబిన్స్క్‌ ప్రాంతానికి చెందిన కామాంధుడు ఓ యువతిని 14 ఏళ్లు తన ఇంట్లో నిర్బంధించాడు. ఏకంగా ఆ యువతిని సెక్స్ బానిసగా (Kept Her As Sex Slave In His House) మార్చుకున్నాడు.
Goddess Lakshmi In Dream: మీకు కలలో దేవి లక్ష్మి కనిపించిందా? అయితే మీకు సిరి సంపదలకు సంబంధించి ఈ సంకేతాలు అందుతున్నట్లే
Hazarath Reddyలక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే సిరి సంపదలతో తులతూగుతారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు, సంపదను ఇస్తుంది. కానీ, మీరు ఎలాంటి డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుందని సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయని మీకు తెలుసా..
Brahma Muhurta: తెల్లవారుజామున 4 నుండి 5.30 గంటల మధ్య సమయమే బ్రహ్మ ముహూర్తం, ఆ సమయంలో ఈ రెండు పనులు చేస్తే లక్ష్మీ దేవి కరుణిస్తుంది
Hazarath Reddyబ్రహ్మ ముహూర్తము దేవతలు, దేవతల సంచార సమయము. తెల్లవారుజామున 4 నుండి 5.30 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ కాల లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు. మత గ్రంధాల ప్రకారం, బ్రహ్మ అంటే దేవుడు, ముహూర్తం అంటే సమయం
Puja Prasad: దేవుని ప్రసాదం తింటే పునర్జన్మ లభిస్తుంది, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం గురించి మీకు ఎవరికైనా తెలుసా
Hazarath Reddyపూజ ప్రసాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటాము లేదా ప్రసాదం పంచుతాము. దేవుడి ప్రసాదం తింటే ఎలాంటి లాభమో తెలుసా? భగవంతుని ప్రసాదాన్ని ఎందుకు పంచుకోవాలి?
Bride Walks Down Flooded: భారీ వరదలు, అడుగు మేర నీటిలో భర్తతో కలిసి ఏడడుగులు నడిచిన వధువు, వైరల్ అవుతున్న పెళ్లి వీడియో ఇదిగో..
Hazarath Reddyడోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. అయితే ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి.
Rajasthan: ముఖానికి తొండంతో వినాయకుడిని పోలిన శిశువుకు జన్మనిచ్చిన మహిళ, పుట్టిన 20 నిమిషాలకే చనిపోయిన పసిగుడ్డు
Hazarath Reddyరాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ (Baby resembling God Ganesha) జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాకయ్యారు.. అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది.
Accident Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద అకస్మాత్తుగా విరిగిన బైక్ హ్యాండిల్, ఒక్కసారిగా ఆటోకింద పడిన యువకుడు
Hazarath Reddyమంచిర్యాలలో ఓ బైకర్ రోడ్ మీద తన బైకుతో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ హ్యాండిల్ విరిగిపోయింది. బైక్ హ్యాండిల్ విరిగి ఆగిపోవడంతో ముందుకి వేగంగా కింద పడి యువకుడు ఆటో కింద పడిపోయాడు. అయితే తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీడియో ఇదిగో..
Plane Crash On Road: వీడియో ఇదిగో, పై నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా ఎగిసిన మంటలు
Hazarath Reddyబుధవారం నైజీరియాలోని లాగోస్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న విమానం కూలిపోయింది. సెస్నా 208 కారవాన్‌కు చెందిన ఈ విమానం శిక్షణలో ఉండగా ముర్తలా ముహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయింది.
Captains with Most Trophies: దటీజ్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు, తరువాత స్థానంలో రోహిత్ శర్మ
Hazarath Reddyఅత్య‌ధిక ట్రోఫీల‌ను ముద్దాడిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలలో పాటు 2007లో కెప్టెన్‌గా తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించి పెట్టాడు. ఆ త‌ర్వాత 2011లో ధోనీ సార‌థ్యంలోని మెన్ ఇన్ బ్లూ వన్డే ప్ర‌పంచ‌క‌ప్ అందుకుని చ‌రిత్ర సృష్టించింది.
Shubman Gill: పాకిస్తాన్ బ్యాటర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌, 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyవెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 6, 10, 29(నాటౌట్‌) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్‌ డిజిట్‌ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి.
Sanju Samson: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలా కష్టం, సంచలన వ్యాఖ్యలు చేసిన కీపర్ సంజూ శాంసన్
Hazarath Reddyకేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్ వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు. 41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.