వైరల్
MP Shocker: డిప్యూటీ కలెక్టర్‌ కాదు కామాంధుడు, తనిఖీలంటూ మైనర్ బాలికల రూంకి వెళ్లి తలుపేసి దారుణంగా.., అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఎంపీ పోలీసులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌లో తనిఖీ సందర్భంగా మైనర్ బాలికలను వేధింపులకు గురిచేసి లైంగికంగా వేధించినందుకు డిప్యూటీ కలెక్టర్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. సునీల్ కుమార్ ఝా (58) అనే డిప్యూటీ కలెక్టర్‌ను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు,
Bihar: వీడియో ఇదిగో, బట్టతలకు విగ్గు పెట్టుకుని మండపానికి పెళ్లికొడుకు, విషయం తెలిసి చితకబాదిన వధువు తరపు కుటుంబ సభ్యులు
Hazarath Reddyపెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్‌ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది.
HC On DNA Test Of Child: సహజీవనం చేస్తున్న వారి పిల్లల DNA పరీక్షపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, డీఎన్‌ఏ పరీక్షను అనుమతించకపోతే పిల్లవాడిని బాస్టర్డ్‌గా మారుస్తారని వెల్లడి
Hazarath Reddyపురుషుడు, స్త్రీ మధ్య సుదీర్ఘ సహజీవనం ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యం ఉన్నప్పుడు , అటువంటి సంబంధం నుండి పుట్టిన పిల్లల పితృత్వాన్ని నిర్ధారించడానికి DNA పరీక్ష కోసం చేసిన అభ్యర్థనలను పక్కన పెట్టలేమని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది.
Rajasthan Crime: పోలీసుల కళ్లలో కారం చల్లి గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు, ప్రతీకార హత్యగా ప్రకటించిన రాజస్థాన్ పోలీసులు
Hazarath Reddyరాజస్థాన్‌ (Rajasthan)లో గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ (Gangstar) కుల్దీప్ జఘిన (Kuldeep Jaghina)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారంనాడు కాల్చిచంపారు.
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం కేసు, ఏడుగురు రైల్వే ఉద్యోగులు సస్పెండ్, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు
Hazarath Reddyఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి ఏడుగురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ఆగ్నేయ రైల్వే జీఎం అనిల్ కుమార్ మిశ్రా తెలిపారు. బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ గతంలో అరెస్టు చేసింది.
Haryana Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా నీటిలో మునిగిపోయిన హోం మంత్రి ఇల్లు, జల దిగ్భంధంలో చిక్కుకున్న హర్యానా
Hazarath Reddyభారీ వర్షాలు ఉత్తరాదిలో మహా ప్రళయం సృష్టిస్తున్నాయి. వరద నీటితో జమ్ము కశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 100 మందికి పైగా మరణించారు
Online Game Addiction: ఆన్‌లైన్ గేమ్ వ్యసనం బాలుడిని ఎలా మార్చిందో వీడియోలో చూడండి, నిద్రలో కూడా అగ్ని, నిప్పు అంటూ అరుపులు
Hazarath Reddyఅతను నిద్రపోతున్నప్పుడు తరచుగా "అగ్ని, నిప్పు" అని అరుస్తాడు.మొబైల్ పరికరంలో వీడియో గేమ్‌లు ఆడినట్లుగా అతని చేతులు వణుకుతూ ఉంటాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడికి ఎక్కువసేపు మొబైల్ గేమ్‌లు ఆడటం వల్ల ఎదురైన అనుభవం ఇది
Thalapathy Vijay: పాదయాత్రకు రెడీ అవుతున్న స్టార్ హీరో, తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహగానాలు
Hazarath Reddyతమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ఓ విషయం ప్రకంపనలు పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
Telangana Shocker: అత్తపూర్‌లో దారుణం, ఇద్దరు కూలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్న దొంగలు, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyఅత్తపూర్‌లో దారుణం చోటు చేసుకుంది, దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు హమీలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
CI Slaps JanaSena Activist: వీడియో ఇదిగో, జనసేన కార్యకర్త చెంపలు వాయించిన మహిళా సీఐ, శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసిన కార్యకర్తల ఆందోళన
Hazarath Reddyతిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.
Boris Johnson- Carrie: 58 ఏళ్ళ వయసులో బిడ్డకు తండ్రి అయిన బోరిస్‌ జాన్సన్‌, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భార్య క్యారీ
Hazarath Reddyబ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని జాన్సన్‌ భార్య క్యారీ సిమండ్స్‌ (carrie symonds) సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. మగపిల్లాడు పుట్టినట్లు (baby boy) చెప్పారు. 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్‌ కొన్నేళ్లు సహజీనం చేశాడు.
Delhi Crime Horror:ఢిల్లీలో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన ఓ వ్యక్తి, ఆ భాగాలను వివిధ ప్రదేశాలలో పడేసిన నిందితుడు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ సమీపంలో పడేశాడు.
Bengaluru Double Murder: ఐటీ ఆఫీస్‌లో ఎండీ,సీఈవో హత్య కేసు, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyబెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు. కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వీరిద్దరినీ నరికాడు.
Girl Dies By Suicide: బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ విద్యార్థినిని కొట్టిన టీచర్, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్
Hazarath Reddyజార్ఖండ్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు అమానుషంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది
Infosys: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్పోసిస్, తక్కువ హోదా ఉన్న వారికి జీతాలు పెంపుదల వాయిదా వేస్తూ కీలక నిర్ణయం
Hazarath Reddyభారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజాలలో ఒకటైన Infosys, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులకు సాధారణంగా ఏప్రిల్ నుండి విడుదల చేసే ఉద్యోగుల చెల్లింపుల పెంపును వాయిదా వేసింది.
Bihar Shocker: బట్టతల దాచి రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు, విషయం తెలిసి చితకబాదిన వధువు కుటుంబ సభ్యులు, మొదటి భార్య రావడంతో..
Hazarath Reddyపెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్‌ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది.
Video: డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు, ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో, బస్ ముస్లిం కండక్టర్‌ను ప్రశ్నించిన బెంగుళూరు మహిళ
Hazarath Reddyనువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు? నీకు అంతగా ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో డ్యూటీలో కాదు' అంటూ బస్ ముస్లిం కండక్టర్ టోపీ తీసే వరకు మహిళ ప్రశ్నించింది. బెంగుళూరు బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో ఇదిగో..
Volcano Spilling Lava Video: వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, ఎంత భయంకరంగా లావాను వెదజల్లుతుందో చూడండి
Hazarath Reddyఐస్‌లాండ్‌ రాజధాని రేక్‌జావిక్‌ సమీపంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఐస్లాండ్ వాతావరణ కార్యాలయం ప్రకారం, ఈ ప్రాంతంలో రెండు సంవత్సరాలలో మూడవసారి అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది
Odisha: వీడియో ఇదిగో, డిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పొగలు, 15-30 నిమిషాల పాటు ఆగిపోయిన రైలు
Hazarath Reddyఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న డిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలో ఒకదానిలో బ్రేక్ బైండింగ్ కారణంగా కోచ్ చక్రంలో గోనె చిక్కుకోవడంతో పొగలు వచ్చాయి. పొగలు ఏ ప్రమాదం కారణంగా కాదు
Uttar Pradesh Shocker: నిరుద్యోగికి రూ.24.61 లక్షలు జిఎస్‌టి కట్టాలంటూ నోటీసులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన కార్మికుడు
Hazarath Reddyబులంద్‌షహర్‌లో నివాసముంటున్న దేవేంద్ర కుమార్ మార్చిలో 1.36 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన వ్యాపారానికి సంబంధించి జిఎస్‌టిలో ప్రభుత్వానికి 24.61 లక్షల రూపాయలు బకాయిపడ్డాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు.