వైరల్
Horoscope Today, May 5, 2023:: శుక్రవారం రాశి ఫలితాలు ఇవిగో, ఈ రెండు రాశుల వారికి ధన లాభంతో పాటు కష్టాలు కూడా ఉంటాయి, మీ రాశి గురించి తెలుసుకోండి
Hazarath Reddyఈరోజు 05 మే 2023, ఈ రోజు శుక్రవారం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి . అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఓ సారి తెలుసుకోండి.
Ashwini Dutt: ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఏమిటా సినిమా?
Rudra2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!
Rudraటాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏.. వెండితెరపైనే గాక, బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.
TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు
Rudraటీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.
Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన
Rudraసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన తాజా ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. మానవతావాదులు కన్నీరుపెట్టుకునే ఘటన ఇది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
Rudraతెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??
Rudraఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతోంది. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. అంటే ఏమిటంటే??
Hindu wedding in Mosque: మసీదులో వేదమంత్రాలు నడుమ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి, వేదికైన చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేరళ రాష్ట్రంలో మసీదులో జరిగిన ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదు ఈ హిందూ జంట పెళ్లికి వేదికైంది.
Serbia Shooting: క్లాసు రూంలో టీచర్లపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన విద్యార్థి, సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మృతి
Hazarath Reddyసెర్బియా దేశంలో ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు.
Volvo Cars Layoffs: ఆగని లేఆప్స్, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ కార్ల దిగ్గజం వోల్వో, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyవోల్వో కార్స్ స్వీడన్‌లో దాదాపు 1,300 మంది కార్యాలయ ఆధారిత ఉద్యోగులను తొలగించనుంది, ఎందుకంటే ఇది ఖర్చు తగ్గింపును వేగవంతం చేస్తుంది. CEO జిమ్ రోవాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గత సంవత్సరం తీసుకున్న ఖర్చు తగ్గింపు చర్యలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయని, అయితే మరిన్ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు
Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్
Hazarath Reddyప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.
Uttar Pradesh Encounter: వరుస ఎన్‌కౌంటర్లతో హడలెత్తిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్, తాజాగా మరో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్‌ దుజానా కాల్చి చంపిన ఎస్‌టీఎఫ్‌ బలగాలు
Hazarath Reddyయూపీలో వరుస ఎన్‌కౌంటర్లతో సీఎం యోగి ఆదిత్యనాథ్ హడలెత్తిస్తున్నాడు. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
Karnataka Polls 2024: డీకే శివకుమార్‌‌కు మరోసారి తప్పిన పెను ప్రమాదం, ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు
Hazarath Reddyకర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Google Rolls Out Passkeys: గూగుల్ నుంచి అదిరిపోయే న్యూస్, పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా కొత్త ఫీచర్, పాస్‌కీస్‌ ఆప్సన్ అందుబాటులోకి..
Hazarath Reddyప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది.
UK Horror: పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
Hazarath Reddyయూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు లిస్ట్ ఇవేనట, ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించిన హర్భజన్ సింగ్, ఓ సారి మీరు లుక్కేసుకోండి
Hazarath Reddyఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
Himalayan Viagra: వయాగ్రా కోసం హిమాలయాలకు, మంచు తుపానులో గల్లంతైన 5 మంది, హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానాలు
Hazarath Reddyహిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.
IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
Telangana Shocker: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య, రూ. 10 వేలు ఇవ్వలేదని జనం చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Hazarath Reddyతెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
Manipur Unrest: గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరులు, హింసాత్మకంగా మారిన మణిపూర్, రంగంలోకి దిగిన ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్‌
Hazarath Reddyగిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికి పోతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది.