నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి" అని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది రష్మిక .

అందుకు సంబంధించినట్లుగానే 'KINDFUL' అని రాసి ఉన్న టీషర్ట్ ధరించింది ఈ బ్యూటీ. నటి రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఎవరిని ఉద్దేశించి చేసిందా అని అంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా ఎప్పుడు స్పందించలేదు.   జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Rashmika Mandanna Kindful tweet goes viral

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)