SSMB 29 Update : సోషల్ మీడియాలో వైరల్‌గా SSMB 29 వీడియో.. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న మహేష్ బాబు, వైరల్‌గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్).
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఇక ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు మహేష్ బాబు(SSMB 29 Update). జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్కవుట్స్ తర్వాత అద్దంలో చూసుకుంటూ సింపుల్గా గెడ్డం సవరించుకున్నారు ప్నిన్స్. మహేష్ లుక్ అదిరిపోయిందంతేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
SSMB 28: Mahesh Babu look goes viral on social media
BOB Jr . 🔥🔥🔥
He is Coming....#SSMB29 #SSRajamouli #MaheshBabu pic.twitter.com/c205p0KUlB
— Australian Telugu Films (@AuTelugu_Films) February 27, 2025
Mahesh Babu look goes viral on social media
Babu 💥💥💥💥🔥🔥🔥🔥#SSMB29 pic.twitter.com/EBHjFmTKMA
— SSMB29 (@ssmb291_) February 27, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

