ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ACB నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఈ హైడ్రామా చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు(ACB Notices) జారీ అయ్యాయి. ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించలేదు కేజ్రీవాల్ లీగల్ టీమ్.
అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి చివరికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు ఏసీబీ అధికారులు.
ACB Notices to AAP Leader Aravind Kejriwal
అరవింద్ కేజ్రీవాల్‌కు ACB నోటీసులు
ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా
ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు
ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించని కేజ్రీవాల్ లీగల్ టీమ్
అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం
కేజ్రీవాల్ ఇంటి ముందు చాలా సేపు… pic.twitter.com/cv0eChBKLP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)