తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు(CM Revanth Reddy on cabinet expansion).
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం.. నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాను అన్నారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).
కులగణన ఆషామాషీగా చేసింది కాదు ఎంతో పకడ్బందీగా చేశాం... పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది...ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు.
CM Revanth Reddy on cabinet expansion
నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉంది : సీఎం రేవంత్
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం
నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా… pic.twitter.com/CfwySzYRe7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)