దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదు కాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ రికార్డైంది.

ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీదే అధికారమని స్పష్టం చేసిన JVC-Times Now, ప్రతిపక్షానికి కేజ్రీవాల్ పరిమితమవుతారని అంచనా

తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. Chanakya Strategies ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 39 నుంచి 44 సీట్ల మధ్య బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఆప్ 25 నుంచి 28 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ సర్వే.

Here's what Chanakya Strategies 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)