పంటలకు కనీస మద్దతు ధఱకు చట్టబద్దత కల్పించడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఇవాళ మరోసారి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా - పంజాబ్ సరిహద్దుకు భారీగా రైతులు చేరుకుంటున్నారు. రైతుల ఛలో ఢిల్లీకి అనుమతి లేకపోవడంతో ఢిల్లీ సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఐదుగురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చ
Here's Video:
#WATCH | Visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands.
According to farmer leader Sarwan Singh Pandher, a 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon. pic.twitter.com/Tfb1F8dSqE
— ANI (@ANI) December 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)