FIR against Kishori Pednekar Family: ముంబై మాజీ మేయర్ కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు, ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు
ముంబై మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ (Kishori Pednekar Family) కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై వొర్లికి చెందిన గోమాత జనతా ఎస్‌ఆర్‌ఏ (Gomata Janata SRA) ను ఫోర్జరీ చేసి చీటింగ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
- Read in
- తెలుగు
Mumbai, JAN 14: ముంబై మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ (Kishori Pednekar Family) కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై వొర్లికి చెందిన గోమాత జనతా ఎస్‌ఆర్‌ఏ (Gomata Janata SRA) ను ఫోర్జరీ చేసి చీటింగ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో కిషోరి పెడ్నేకర్ కుటుంబ సభ్యులతో పాటూ కిష్ కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Kish Corporate Services Pvt Ltd) లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
Maharashtra | FIR registered against former Mumbai Mayor Kishori Pednekar Family & Kish Corporate Services Pvt Ltd for alleged fraud forgery cheating at Gomata Janata SRA Worli Mumbai: Mumbai Police pic.twitter.com/D2XLjrCIAU
— ANI (@ANI) January 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 14, 2023 10:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

