దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.
నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదు కాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ 51-60 సీట్లతో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఆప్ 20 సీట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.
Peoples Pulse Delhi Exit Poll 2025 Results
#ElectionsWithHT | Peoples Pulse has projected a BJP victory after 27 years with 51-60 seats. AAP may slip below 20 seats, it projects.
Track LIVE updates from the #ExitPoll here : https://t.co/cLIhce68di#DelhiElections2025 pic.twitter.com/3yCg8qRdHN
— Hindustan Times (@htTweets) February 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)