Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే
బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Delhi, Jan 15: బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీపై పొగమంచు కమ్ముకోవడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులను సురక్షితంగా మరియు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని ఇండిగో తమ X ఖాతాలో పోస్టు చేసింది.
ప్రయాణికులు తమ ప్రయాణ సంబంధిత తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సూచించారు. అసౌకర్యానికి చింతిస్తున్నాము అని తెలిపింది. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) రోజుకు సుమారు 1,300 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల
Delhi 7 flights cancelled
#WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city
Visuals from Nirankari Colony pic.twitter.com/EPK03CGCH4
— ANI (@ANI) January 15, 2025
Delhi: 184 flights delayed
#WATCH | Delhi | A thin layer of fog blankets parts of the national capital
Visuals from the Shankar Vihar - NH 48 pic.twitter.com/l7kjifnKHM
— ANI (@ANI) January 15, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2025 12:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

