BCCI Sacks Chief Selector: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, చీఫ్ సెలక్టర్‌తో పాటూ మొత్తం టీమ్‌ను తొలగిస్తూ నిర్ణయం, కొత్త కమిటీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
New Delhi, NOV 18: బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చీఫ్ సెలక్షన్ కమిటీ (All India Selection Committee) నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీని 2020 డిసెంబర్ లో నియమించింది. అప్పటి నుంచి సెలక్షన్ కమిటీ పలు టోర్నీలకు టీమ్‌లను ఖరారు చేసింది. అయితే ఇటీవల టీమ్ ఫర్మామెన్స్ సరిగ్గా లేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
BCCI sacks Chief Selector Chetan Sharma & the entire national selection committee
— ANI (@ANI) November 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 18, 2022 10:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

