Sports

IND vs AUS, 1st T20I 2022: మాథ్యూ వేడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌, తొలి టీ20లో భారత్ ఓటమి, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

టీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరిలో ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌(20 బంతుల్లో 45 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు

Aakash Chopra: మూడేళ్ల నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎలా ఎంపిక చేస్తారు?: ఆకాశ్ చోప్రా

Jai K

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. ... ఉమేశ్ 2019 నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో, 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకుతో కలిసి ఆ వీడయోని వీక్షించిన యువీ

Hazarath Reddy

2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను బాది ఇంగ్లండ్ క్రికెట్లర్లకు చుక్కలు చూపించాడు. ఇది జరిగి నేటికి 15 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యువీ ఆరు సిక్సర్ల వీడియో ట్రెండ్ అవుతున్నది.

Bajrang Punia: చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నాలుగు పతకాలతో రికార్డు

Jai K

భారత స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పూనియా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నాలుగు పతకాలు సాధించిన భారత తొలి రెజ్లర్ గా నిలిచాడు.

Advertisement

Shakaboom Dance: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!

Jai K

టిక్ టాక్ వైరల్ వీడియోకు స్టెప్పులు వేసిన క్రికెటర్లు.. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్.. ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్

Venkatesh Iyer: బౌలర్ చింతన్ గజా త్రో.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

Jai K

బౌలర్ చింతన్ గజా త్రోకు తీవ్రంగా గాయపడిన అయ్యర్.. మైదానంలోకి అంబులెెన్స్, స్ట్రెచర్.. ఫిజియో ప్రథమ చికిత్సతో కోలుకున్న అయ్యర్

Federer Retirement: టెన్నిస్ దిగ్గజం సంచలన నిర్ణయం, రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్, అతని కెరీర్‌లో ఎన్నోరికార్డులు, ఏకంగా 310 వారాల పాటూ నెంబర్‌ వన్ స్థానం సొంతం, 20 గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్ విజేత

Naresh. VNS

తన 24 ఏళ్ల కెరీర్.. 24 గంటల్లా గడిచిపోయాయని ఫెదరర్ అన్నాడు. ఇక కెరీర్లో దాదాపు 1,500కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటాడు. 310 వారాలపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగడం విశేషం. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన అనంతరం కెరీర్‌లో మొత్తం 1526 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్.. వీటిలో 1251 మ్యాచుల్లో గెలిచాడు.

T20 World Cup 2022: అక్టోబ‌ర్ 23న ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాయాదులపై భారత్ కసి తీర్చుకుంటుందా..

Hazarath Reddy

అక్టోబ‌ర్ 23వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయిన‌ట్లు ఐసీసీ తెలిపింది. అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్ష‌ణాల్లో సేల్ అయిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది.

Advertisement

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది, ఊతకర్ర సాయంతో నడుస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Hazarath Reddy

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను.. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Akhtar on Kohli Retire: విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్లర్లు, కోహ్లీ అన్నింటికీ గుడ్ బై చెబితే బాగుంటుందంటున్న సోయబ్ అక్తర్

Hazarath Reddy

రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ (Former Pakistan cricketer Shoaib Akhtar) సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతాడని అంచనా వేశాడు.

Robin Uthappa Retirement: మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రాబిన్ ఊతప్ప, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఆట నుంచి నిష్క్రమణ

Naresh. VNS

టీమిండియా తరపున ఉతప్ప 13 టీ20 మ్యాచ్ లు ఆడి 249 రన్స్ చేశాడు. తన చివరి మ్యాచ్ ను 2015లో జింబాబ్వేతో ఆడాడు. అదే టూర్‌లో జింబాబ్వేపైనే చివరి టీ20 మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. రెండు దశాబ్దాల తన క్రికెట్‌ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు.

World Wrestling Championships 2022: రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేష్ ఫొగట్, 53 కేజీల విభాగంలో కాంస్య పతకం, వినేష్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు

Naresh. VNS

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో (World Wrestling Championships 2022) వినేష్ ఫొగట్ (Vinesh Phogat) సత్తా చాటింది. 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. సైబీరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె పతకం సాధించింది. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో (Commonwealth games 2022) వినేష్ ఫొగట్ గోల్డ్ మెడల్ సాధించి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు

Advertisement

Asia Cup 2022: లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం, డ‌బుల్ డ‌క్క‌ర్ బ‌స్సులో ప్ర‌యాణించిన ఫోటోల‌ను ట్వీట్ చేసిన శ్రీలంక క్రికెట్

Hazarath Reddy

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న శ్రీలంక‌లో విక్ట‌రీ ప‌రేడ్ జ‌రిగింది. ఆసియాక‌ప్ ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై విజ‌యం సాధించి ఆరోసారి ఆ టైటిల్‌ను ఎగురేసుకుపోయిన లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

T20 World Cup 2022: సంజూ శాంసన్, మహమ్మద్ షమీలను తీసుకోవాల్సిందే, ట్విట్టర్లో ట్వీట్లతొ హోరెత్తిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

BCCi టీ20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది. వీరితోపాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేదు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌‌లో ఆడబోయే భారత జట్టు ఇదే, తిరిగి జట్టులోకి వచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటన

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) టీమిండియా జట్టును ప్రకటించింది.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ (ICC Men’s T20 World Cup 2022 ) కోసం 15 మందితో సోమవారం భారత జట్టును ఎంపిక చేసింది

Team India New Jersey: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు కొత్త జెర్సీ ఇదే, ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన టీమ్ ఇండియా అధికారిక కిట్ స్పాన్సర్ MPL స్పోర్ట్స్

Hazarath Reddy

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని వెల్లడించనున్నారు. గ్లోబల్ ఈవెంట్ కోసం బీసీసీఐ నిన్న జట్టును ప్రకటించింది. ఇప్పుడు, ప్రపంచ కప్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన కొత్త కిట్ బహిర్గతం చేయడానికి రెడీ అవుతోంది. కొత్త కిట్ లాంచ్ యొక్క కొన్ని అనుభూతులను పంచుకోవడానికి టీమ్ ఇండియా యొక్క అధికారిక కిట్ స్పాన్సర్ MPL స్పోర్ట్స్ ట్విట్టర్‌లోకి వెళ్లింది.

Advertisement

Asia Cup 2022: వైరల్ వీడియో, మీరు భారత జర్నలిస్ట్ కదా, పాకిస్తాన్ ఓటమితో చాలా ఆనందంగా ఫీలై ఉంటారు, జర్నలిస్టుపై మండిపడిన పీసీబీ చీప్ ర‌మీజ్ రాజా

Hazarath Reddy

ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీప్ ర‌మీజ్ రాజా భారతీయ జ‌ర్న‌లిస్టుపై వీరంగమాడారు.

Asia Cup 2022: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి అనంతరం శ్రీలంక జెండాను ప్రదర్శించిన గౌతమ్ గంభీర్

Jai K

ఆసియా కప్ లో అదరగొట్టిన శ్రీలంక.. ఫైనల్లో పాకిస్థాన్ పై 23 పరుగుల తేడాతో విజయం.. అంచనాల్లేకుండా వచ్చి ఆసియా కప్ సాధించిన వైనం.. లంక ప్రదర్శన పట్ల గంభీర్ ఫిదా

Pakistan Vs Sri Lanka Asia cup 2022: పాకిస్థాన్ ను చిత్తు చేసిన శ్రీలంక, ఆసియా కప్ ఆరోసారి లంక కైవసం, ఫైనల్ పోరులో చేతులెత్తేసిన పాకిస్థాన్..

Krishna

ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. శ్రీలంక జట్టు ఈ టైటిల్‌ను ఆరోసారి కైవసం చేసుకోగా, మూడోసారి చాంపియన్‌గా నిలవాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది.

Finch Shock: క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ ఫించ్.. టీ20 కెప్టెన్‌గా కొనసాగనున్నట్టు వెల్లడి

Jai K

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తూ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫించ్ అకస్మాత్తు నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్ ఆదివారం న్యూజిలాండ్‌తో తన చివరి వన్డే ఆడనున్నాడు.

Advertisement
Advertisement