క్రికెట్
Kohli vs Rohit Alleged Rift: చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం చేయకండి, ట్విట్టర్ వేదికగా గంగూలిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
Hazarath ReddyBCCI అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తీరును టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. మీరు చెత్త రాజకీయాలు మానుకొని జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు ( Fans slam BCCI President Sourav Ganguly) చేస్తున్నారు
Virat vs Rohit Alleged Rift: ఆట తర్వాతనే ఆటగాళ్లు, బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి, దానికి కట్టుబడి ఉండాల్సిందే, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyటీమిండియా కెప్టెన్ల(విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ) వ్యవహారంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట కంటే ఆటగాళ్లు గొప్పవాళ్లేమీ కాదంటూ రోహిత్‌, విరాట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Virat Kohli Press Conference: వ‌న్డేల‌కు కెప్టెన్‌గా కొన‌సాగ‌రాదని 5 గురు సెలెక్ట‌ర్లు నిర్ణయించారు, వ‌న్డేల‌కు తానేమీ రెస్ట్ కోర‌లేదు, మీడియాతో విరాట్ కోహ్లీ
Hazarath Reddyప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు త‌నకు మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇవాళ ఆయ‌న ముంబైలో మీడియాతో (Virat Kohli Press Conference) మాట్లాడుతూ..టెస్టు జట్టును ఎంపిక చేసుకోవ‌డానికి కేవ‌లం గంట‌న్న‌ర ముందు మాత్ర‌మే త‌న‌ను బీసీసీఐ కాంటాక్ట్ చేసిన‌ట్లు కోహ్లీ ( Virat Kohli) చెప్పాడు.
BBL 2021–22: మీది ఎంత పెద్దదిగా ఉంది, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కి షాకిచ్చిన మహిళా కామెంటేటర్, తేరుకుని నవ్వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyక్యారమ్‌ బాల్‌ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్‌ బాల్‌ వేయాలంటే .. ఒక బౌలర్‌ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' (How Big Is Yours) అని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ వచ్చేలా మాట్లాడడంతో (Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist ) గిల్‌క్రిస్ట్‌ ఒక్కసారిగా నవ్వేశాడు.
Ashes 1st Test 2021 Day 3: ఓ వైపు మ్యాచ్..మరోవైపు లవ్ ప్రపోజల్, మ్యాచ్ వదిలేసి వీళ్ల లవ్ స్టోరీని హైలెట్ చేసిన కెమెరాలు, ఎక్కడో తెలుసా..
Hazarath Reddyయాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన (Ashes 1st Test 2021 Day 3) నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ (England cricket Fan Proposes to Girlfriend) చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు.
Coronavirus Scare: టీమిండియా ఏ జట్టులో కరోనా కలకలం, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇద్దరు కోచ్‌లకు పాజిటివ్ అంటూ వార్తలు, రెండోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్
Hazarath Reddyటీం ఇండియా ఏ జట్టులో కరోనా కలకలం రేగింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టు కోచింగ్‌ సిబ్బందిలో ఇద్దరికి కరోనా (Coronavirus Scare) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Saba Karim: విరాట్ కోహ్లీని అందుకే సాగనంపారు, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సాబా కరీం, రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ
Hazarath Reddyటీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగిస్తూ రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్‌ కోహ్లి శకం (Virat Kohli has been sacked as ODI captain ) ముగిసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు.
Rohit Sharma ODI Captain: కోహ్లీకి బీసీసీఐ బిగ్‌ షాక్, వన్డే, టీ-20 పర్మినెంట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్సీకే పరిమితం కానున్న కోహ్లీ
Naresh. VNSవిరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా వన్డే కెప్టెన్‌ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయింది. దీంతో విరాట్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌ గా పరిమితం కానున్నారు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని బీసీసీఐ ప్రకటించింది.
India vs South Africa New Schedule: టీమిండియా, దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్ విడుదల, మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ కోసం పోరు...
Krishnaసౌతాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం పర్యటించనునన్న టీమిండియా షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది, దీని ప్రకారం డిసెంబర్ 26 నుండి సెంచూరియన్‌లో మొదటి టెస్ట్ జరగనుంది.
India vs New Zealand 2nd Test 2021: సీరిస్ కైవసం చేసుకున్న టీంఇండియా, 372 పరుగుల భారీ తేడాతో న్యూజీలాండ్ ‌పై భారత్ ఘన విజయం, కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత్ బౌలర్ జయంత్ యాదవ్
Hazarath Reddyన్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులుతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన న్యూజీలాండ్ మరో 27 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్సోయింది. ఆట ప్రారంభమైన గంటకే కివీస్ ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది.
Navdeep Saini: భారత్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకి స్టంప్ లేచి గాల్లో డ్యాన్స్ వేసింది,100 కిమీవేగంతో బంతిని విసిరిన స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ
Hazarath Reddyఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది.
IPL 2022 Retention: గన్‌ ప్లేయర్లను వదులుకున్న ముంబై ఇండియన్స్, చాలా బాధగా ఉందని తెలిపిన రోహిత్ శర్మ, ముంబై నన్ను వదిలేసినా వారితో ఎమోషన్‌ అలాగే ఉంటుందని తెలిపిన పాండ్యా
Hazarath Reddyమెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను వదులుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. ఇప్పటి వరకు కలిసి ఆడిన ఆటగాళ్లు దూరం కావడంతో మనసంతా బాధగా (absolutely heart-breaking) ఉందన్నాడు. తనతో కలిసి ఆడిన ఈ ఆటగాళ్లు దూరం కావడంపై రోహిత్ స్పందించాడు.
IPL 2022 Retention: ఐపీఎల్‌ రిటెన్షన్‌లో భారీగా అమ్ముడుపోయిన టాప్ 5 ఆటగాళ్లు, గత సీజన్ కంటే ఈ సీజన్‌లో ఓ రేంజ్‌లో ఆదాయం పెంచుకున్న క్రికెటర్ల లిస్ట్ ఇదే..
Hazarath Reddyక్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తర్వాతే మిగతా టోర్నీలు. ఈ టోర్నమెంట్‌లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చాలామంది చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ కోసం రిటెన్షన్ (IPL 2022 Retention) ప్రక్రియ పూర్తయింది.
IPL 2022 Retention: రూ. 16 కోట్లతో రోహిత్‌‌ను రీటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, రూ. 15 కోట్లతో విరాట్‌ కోహ్లిను రీటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyతమ దగ్గర అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది
Ind vs NZ, Mumbai Test: ముంబై టెస్టులో కోహ్లీ రాక, రహానే, పుజారాల్లో ఒకరిని జట్టు నుంచి తప్పించే చాన్స్, మయాంక్ అగర్వాల్ స్థానంపై కూడా వేలాడుతున్న కత్తి...
Krishnaకాన్పూర్ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. తిరిగి ముంబై టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. కోహ్లి (Virat Kohli )రాక త‌ర్వాత టీమిండియా నుంచి ఎవరిని త‌ప్పించ‌నున్నారన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.
India vs New Zealand 1st Test 2021: చివరి బంతి వరకు ఉత్కంఠ, భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ బ్యాటర్లు, డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Hazarath Reddyభారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరకు డ్రా అయింది. ఈ మ్యాచ్‌‌లో (India vs New Zealand 1st Test 2021) విజయం చివరి బంతి వరకు భారత్‌ వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు.
Shane Warne: రోడ్డు ప్రమాదానికి గురైన షేన్ వార్న్‌, స్పోర్ట్స్ బైక్‌పై కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ప్రమాదం, కాలికి గాయమైనట్లు నివేదించిన ఆస్ట్రేలియన్ మీడియా
Hazarath Reddyదిగ్గజ ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్‌ షేన్ వార్న్‌ (Shane Warne) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం.
India vs New Zealand 1st Test: 234 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్, రాణించిన అయ్యర్, సాహా
Krishnaన్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ కు 283 పరుగుల ఆధిక్యం లభించగా. న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL 2022: మరో మూడేళ్లు చెన్నైతోనే ధోనీ, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితా అందజేయాలని బీసీసీఐ పిలుపు
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్‌కు బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి ఆయన ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
Ind vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్,
KrishnaIndia vs New Zealand : మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ 20లో 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.