రాష్ట్రీయం
Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
Arun Charagondaబతుకమ్మ, దసరా సందర్భంగా వాహనదారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.
Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, మర్మాంగాలు కోసి ఓ వ్యక్తి దారుణ హత్య, రూంలో తాగి పడేసిన మందుబాటిళ్లు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, వరంగల్‌లో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, మూడు ముక్కలైన ట్రాక్టర్, డ్రైవరుకు తీవ్ర గాయాలు
Hazarath Reddyవరంగల్ - వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద ఇసుక ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మూడు ముక్కలైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవరుకు తీవ్ర గాయాలు కాగా.. బస్సు డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
Andhra Pradesh: సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyమెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyహైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Ratan Tata Dies: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, దిగ్గజ వ్యాపారవేత్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు.
Ratan Tata Dies: రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడి
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు.
Ratan Tata Dies: నేడు ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రతన్ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న ఇరువురు, టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Ratan Tata Dies: దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్, రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Nandigam Suresh: నందిగం సురేష్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్...గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు నోటీసులు
Arun Charagondaతనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Demolitions In Ramagundam: రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు
Arun Charagondaరామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు అధికారులు.రామగుండం ఎఫ్సీఐ గౌతమి నగర్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.
Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు
Arun Charagondaతెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.
YouTuber Dasari Vigyan: యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, మార్ఫిండ్ వీడియోలతో వేధిస్తున్నట్లు కంప్లైంట్
Arun Charagondaయూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ని కొరివి దెయ్యంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్యలు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyబీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు.
HYDRA Demolition Row: అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాదిమంది ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చాయని, అవి అవాస్తవమని నిరూపిస్తే తాను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం, దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు తీపి కబురు అందించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం
VNSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు.
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు
Hazarath Reddyరాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.
Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..
Hazarath Reddyస్థానికంగా "నిద్ర గన్నేరు చెట్టు" అని పిలవబడే 150 సంవత్సరాల పురాతన చెట్టు ఇది. 300కు పైగా దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలలో కనిపించినందుకు "సినిమా ట్రీ" గా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది వరదల కారణంగా నేలకూలిన తర్వాత పునరుద్ధరణ సంకేతాలను చూపుతోంది