రాష్ట్రీయం
YS Jagan, Memantha Siddham: పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.. చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపే..
sajayaపేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్‌ తెచ్చిన పథకాలకు ముగింపే.. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.
AP CM YS Jagan Bus Yatra: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర...కనిగిరిలో సీఎం జగన్‌ రోడ్‌ షో...వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు
sajayaజువ్విగుంట క్రాస్ నుంచి పొన్నలూరు మండలం కె.అగ్రహారం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికారు. కె.అగ్ర‌హారం నుంచి పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల చేరుకున్న అనంత‌రం భోజన విరామం తీసుకుంటారు.
Hyderabad Metro Shock: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌.. టికెట్‌పై రాయితీ ఎత్తివేత, హాలిడే కార్డు కూడా రద్దు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు.
Congress Complaints to EC on KCR: ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను దూషిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
Rudraభారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఉపాధ్యక్షుడు నిరంజన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Viral Video: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.
Rahul Gandhi In Thukkuguda Meeting: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది..తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ని ఓడించాం.. ఇప్పుడు దేశంలో బీజేపీని కూడా ఓడించబోతున్నాం..తుక్కు గూడ సభలో రాహుల్ గాంధీ
sajayaతుక్కుగూడలో కాంగ్రెస్‌ 'జన జాతర' బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. రాహుల్‌ గాంధీ.. 'న్యాయపత్రం' పేరుతో జాతీయ స్థాయి కాంగ్రెస్‌ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేశారు.
Andhra Pradesh Assembly Polls 2024: 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా..? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ధ్వజం..
sajayaమేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.
ACB Raids In Cyberabad: పైసలిస్తవా..కేసు రాయలా..మాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ అవినీతి లీలలు..ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎస్సై
sajayaమాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ల లీలలు బయటపడ్డాయి. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కూతురు, అల్లుడి మీద కేసు పెడతామని ఓ అమాయకున్ని బెదిరించిన కేసులో ఖాకీల పాపం పండి చివరికి ఈ రోజు ఏసీబీ వలకు చిక్కారు.
Astrology: ఏప్రిల్ 17 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు నూతన వ్యాపారంలో విజయం సాధిస్తారు..ఇంటి నిండా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది..
sajayaAstrology: ఏప్రిల్ 17 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు నూతన వ్యాపారంలో విజయం సాధిస్తారు..ఇంటి నిండా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది..బ్యాంకింగ్ రంగంతో అనుబంధం ఉన్న ఈ రాశి వ్యక్తులు తమ పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఉచ్ఛస్థితిలో ఉంటుంది.
Secunderabad Cantonment Assembly By Elections: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల అభ్యర్థిగా శ్రీగణేష్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌
sajayaకంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
Gunny Bags in Tirumala: తిరుమలలో కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు.. కారణం ఏంటో తెలుసా?
Rudraతిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా పెరుగడమే దీనికి కారణం.
Congress Janajatara-Traffic Restrictions: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Rudraతుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
QR Code at Vijayawada Railway Station: క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు.. విజయవాడ రైల్వేస్టేషన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
Rudraనగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు కొనుగోలు చేయడానికి రైల్వే శాఖ క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్‌ కు షోకాజ్‌ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?
Rudraఏడాది కిందట మరణించిన ఓ టీచర్ కు తెలంగాణలోని మేడ్చల్ విద్యాశాఖ అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదో కారణాలు వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Khammam Shocker: ప్రాణం తీసిన ఫైనాన్స్ వ్యాపారులు! ఈఎంఐ క‌ట్టలేద‌ని వెంట‌పడ్డ రిక‌వ‌రీ ఏజెంట్లు, చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు
VNSఫైనాన్స్‌ వ్యాపారుల (Finance Recovery Agents) నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్‌ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం (Khammam) నగర పరిధి జయనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.
Operation Gaja Success: ఆపరేష‌న్ గ‌జ స‌క్సెస్! కుమ్రం భీం జిల్లా నుంచి మ‌హారాష్ట్రవైపు వెళ్లిపోయిన ఏనుగు, ఊపిరి పీల్చుకున్న ప్ర‌జ‌లు
VNSకుమ్రంభీం ఆసిఫాబాద్‌ (Komaram Bheem) జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌ గజ (Operation Gaja) విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి (Maharastra) వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అధికారుల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించారు.
Telangana Weather Update: రెండు రోజులు బయటకు రావొద్దు, ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపిన ఐఎండీ, తెలంగాణలో కొన్ని జిల్లాలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలపై భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Andhra Pradesh Elections 2024: నేను సీఎం అయితే ఏపీ రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హమీ
Hazarath Reddyప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
Telangana: ఈ ఎమ్మెల్యేని మెచ్చుకుని తీరాల్సిందే, మహిళకు సర్జరీ చేసి కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyనాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతుండగా, ఈ విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆ మహిళకు కణితి ఉన్నట్లు తేలింది.