రాష్ట్రీయం

Telangana Assembly: తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

sajaya

గత ప్రభుత్వం 2014-2023 వరకు సాగునీటి రంగానికి ఎకరాకు రూ.11.45 లక్షలు వెచ్చించి రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అయితే కేవలం 15 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే ఏర్పాటు చేసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇచ్చే గృహజ్యోతి పథకం.. ఆధార్‌ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Ysrcp 7th List: ఏడో జాబితా విడుద‌ల చేసిన వైసీపీ, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ నిర్ణ‌యంతో అక్క‌డ మార్పు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

VNS

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ (Amanchi krishna mohan) ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల (Chirala) నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Hazarath Reddy

ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.

Advertisement

Telangana Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి, హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ నేతల లిస్టు ఇదే..

Hazarath Reddy

పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు.

Telangana: బీసీ కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని బీఆర్ఎస్ ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు నేడు ఆఖరి రోజు. ఈ రోజు సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానంను (caste enumeration resolution) శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.

Telangana: వ్యాపారి నుండి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఔషధాల టెండర్‌ కోసం కమిషన్ కక్కుర్తి..

Hazarath Reddy

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ రూ.3 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

Bird Flu in Nellore: నెల్లూరులో బర్డ్‌ ఫ్లూ కలకలం, ఒకే రోజు వేల సంఖ్యలో కోళ్ల మృతి, మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని ఆదేశాలు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను పశుసంవర్ధకశాఖ అధికారులు భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.

Advertisement

Nara lokesh Kurchi Madathapetti Dialogue Video: వీడియో ఇదిగో, కుర్చీ మడతపెట్టిన నారా లోకేష్, పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిక

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఎడెక్స్‌తో ఒప్పందం

Hazarath Reddy

విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది

Hyd Student Dies in Canada: ఉన్నత చదువులకు కెనడా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి గుండెపోటుతో మృతి, మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని తల్లిదండ్రులు వినతి

Hazarath Reddy

షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే భారతీయ విద్యార్థి కెనడాలో గుండెపోటుతో మరణించాడు. కొడుకు మరణవార్త విన్న అతని కుటుంబం మా బిడ్డ అస్థికలను తిరిగి హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను అభ్యర్థించింది.

Helicopter Ride for Medaram: మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి

Rudra

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది.

Advertisement

Chandrababu Viral Video: చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!

Rudra

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

TS Traffic Challan Discount Offer Ends: ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. మొత్తం 1.67 కోట్ల చలాన్ల ద్వారా రూ.150.3 కోట్లు వసూలు

Rudra

గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Jagtial Shocker: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

Rudra

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్‌ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో మరణించాడు.

Free Bus Travel For Women: మెట్రో రైలు మాదిరిగా ఆర్టీసీ బస్సులో సీట్లు, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం

Hazarath Reddy

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రోరైలు మాదిరిగా సిటింగ్ ఏర్పాటు చేసింది.

Advertisement

CAG Report on Kaleshwaram Project: అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం, ఖజానాకు రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడి

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది.

Andhra Pradesh Shocker: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపి తలను తినేసిన సింహం, దాడి చేసిన సింహన్ని బోనులో బంధించిన అధికారులు

Hazarath Reddy

తిరుమల తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జూపార్క్‌‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది. దాడి చేసిన సింహన్ని జంతు ప్రదర్శన శాల అధికారులు బోనులో బంధించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్‌(34)గా గుర్తించారు.

CM Jagan on Volunteer System: వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు, వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది

Andhra Pradesh Elections 2024: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా, విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమని మండిపాటు

Hazarath Reddy

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్‌.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు.

Advertisement
Advertisement