రాష్ట్రీయం
HC Stays Release of ‘Rajdhani Files’: రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదలపై స్టే విధించిన ఏపీ హైకోర్టు, సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశాలు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ అమరావతి ఉద్యమ నేపథ్యంగా తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం వరకు స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తూ సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.
Telangana: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, ప్రాణం పోతుందని తెలిసి కూడా 50 మంది ప్రయాణికులను రక్షించాడు, ఖమ్మంలో విషాదకర ఘటన
Hazarath Reddyఖమ్మం(Khammam) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్ వచ్చింది.
Hyderabad Violence: హైదరాబాద్ శివార్లలో 144 సెక్షన్ అమల్లోకి, రోడ్డు వేస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులతో పలువురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ శివార్లలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు విధించారు. కమీషనర్ అవినాష్ మొహంతి.. సెక్షన్ 144 Cr.PC కింద (Section 144 Imposed Prohibitory ) ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విధించారు.
Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్‌ లో దొంగతనం.. వీడియో ఇదిగో!
Rudraయూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది.
KA Paul: ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి మేమే పెళ్లిళ్లు చేస్తాం.. అయితే మీ ఓట్లు మాకే.. ప్రేమికుల రోజున యువ ఓటర్లకు కేఏ పాల్‌ బంపర్ ఆఫర్‌
Rudraవాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Auto, Cabs Strike: రేపు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్, ఆటోల బంద్‌.. హైదరాబాద్‌ లో భారీ ర్యాలీ.. ఎందుకంటే??
Rudraకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే ఆర్టీసీలో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.
Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా
Rudraతెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది.
Rajiv Gandhi’s Statue in Hyd: సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేత విగ్రహావిష్కరణ
Hazarath Reddyతెలంగాణ సచివాలయం ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు.
Telangana Politics: పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్, కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyగత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు
Andhra Pradesh Elections 2024: రసవత్తరంగా గుంటూరు పశ్చిమ రాజకీయాలు, మంత్రి విడదల రజనీపై పోటీగా టీడీపీ నుంచి మహిళా వ్యాపారవేత్త పేరు తెరపైకి..
Hazarath Reddyగుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో (Guntur West Constituency) అధికార వైసీపీ నుంచి ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బలమైన మహిళా నేతను రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన అందర్నీ తీసుకోలేమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత
Hazarath Reddyరాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తేల్చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమైన టీడీపీ అధినేత రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చిచెప్పేశారు.
AP EAPCET Schedule 2024: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 13 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు, ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.
Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్‌కుమార్ యాదవ్‌కు అవకాశం
Hazarath Reddyతెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది
Check Bounce Case: చెక్ బౌన్స్ కేసు, బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధించిన ఒంగోలు కోర్టు
Hazarath Reddyటాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు సంచలన తీర్పును వెలువరించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు.
Andhra Pradesh Fire Video: కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్నిప్రమాదం, ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఫిషింగ్ వెసెల్ ఎస్‌లో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియా (ODA) సమీపంలో ఫిషింగ్ వెసెల్ ఎస్ నూకరాజులో నిన్న మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇండియన్ నేవీ షిప్ T-38, ఆఫ్‌షోర్ సపోర్ట్ వెసెల్ MV ఎరిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Hyderabad Accident: హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ పై వెళుతున్న సీఐ దుర్మరణం.. ఎస్సైకి గాయాలు
Rudraహైదరాబాద్‌ లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌ లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌ లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ ను ఢీకొట్టింది.
Ragging in Ramagundam College: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్... గుండు కొట్టించి.. మీసాలు తీయించి జూనియర్లను అవమానపర్చిన నలుగురు సీనియర్లు
Rudraరామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం సృష్టించింది. ఇద్దరు జూనియర్లను నలుగురు సీనియర్లు వేధించారు. జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించి అవమానర్చారు.
Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో
Rudraనిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు.
YS Sharmila Questions to CM Jagan: జగన్ అన్న ఇచ్చింది దగా డీఎస్సీ, దమ్ముంటే నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరిన వైఎస్ షర్మిల
Hazarath Reddyతనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఇచ్చింది దగా డీఎస్సీయేనని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మండిపడ్డారు.
Adudam Andhra Closing Ceremony: మట్టిలోని మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యం, ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం జగన్
Hazarath Reddyవిశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమం‍లో (Adudam Andhra Closing Ceremony) సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు.ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.