రాష్ట్రీయం
TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది
Telangana Group-1 Notification Cancelled: తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, కొత్త నోటిఫికేషన్‌ త్వరలో జారీ చేసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Hyderabad Fire Accident: షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్ లీకై ఒక్కసారిగా ఎగసిన మంటలు, పక్కనే ఉన్న దుకాణాలకు..
Hazarath Reddyహైదరాబాద్‌ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్ లీకై.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్‌ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి
Telangana Factory Blast: తెలంగాణ భారీ అగ్నిప్రమాదం, స్కాన్ ఎనర్జీ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు, ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని స్కాన్ ఎనర్జీ కంపెనీలో సోమవారం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కంపెనీలోని బ్యాటరీ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు సమాచారం.
Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.
Kakinada Bus Accident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు బీపీ డౌన్, కాకినాడలో బోల్తాపడిన టీఎస్‌ఆర్టీసీ బస్సు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు
Hazarath Reddyఏపీలోని కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా డ్రైవర్ కు బీపీ లెవల్స్ తగ్గడంతో కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు.
Raja Reddy-Priya Wedding: రాజారెడ్డి పెళ్లి వీడియో ఇదిగో, తండ్రి దివంగత వైఎస్సార్ ఆశీస్సులపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు.
Car Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. బెల్లంపూడిలో ఘటన (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది.
Numaish Exhibition End: ముగిసిన నుమాయిష్‌ పండుగ.. 49 రోజుల్లో 24 లక్షల మంది సందర్శకులు.. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శకులు
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన నుమాయిష్‌ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు.
Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)
Rudraధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
Fire Breakout At Wedding: పెళ్లికోసం బాణాసంచా కాలిస్తే మొత్తం ఇళ్లే కాలిపోయింది, ప‌ల్నాడులో పెండ్లింట అప‌శృతి
VNSవేడుకల సందర్భంగా టపాసులు కాల్చడం కామన్. అయితే, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. టపాసులు కాల్చే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. టపాసులు కాల్చే ప్రాంతానికి, బాణాసంచా నిల్వ ఉంచిన చోటుకి దూరం ఉండేలా చూసుకోవాలి.
Gottipati Ravikumar: టీడీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్, సూర్యాపేట దగ్గ‌ర ప్ర‌మాదానికి గురైన కారు, ఎమ్మెల్యే సేఫ్
VNSఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు (Gottipati ravikumar) తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట (Suryapet) వద్ద ప్రమాదానికి గురైంది.
CM YS Jagan In Raptadu Siddham Rally: ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి..సైకిల్‌ బయట ఉండాలి..చంద్రబాబు అబద్ధాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి..రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
sajayaఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అంటూ సీఎం జగన్‌ నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో పిలుపునిచ్చారు. నేడు రాప్తాడులో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలతో జరిగిన సిద్ధం సభ విజయవంతం అయ్యింది.
CM YS Jagan Siddham Meeting In Raptadu: సీఎం జగన్‌ కొత్త హామీలపై సర్వత్రా ఆసక్తి...రాప్తాడు సిద్ధం సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు..లక్షల్లో తరలివస్తున్న జనం..
sajayaరాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
Viral Video: తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..
sajayaతిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది.
Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య
Rudraనాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.
Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.
TTD Darshan Tickets Shedule: శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్! మే నెల అర్జిత సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, గ‌దుల బుకింగ్ టికెట్ల విడుద‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది
VNS21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీటీడీ (TTD) తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్ల పొందిన భక్తుల జాబితా విడుదల చేయనున్నది. లక్కీడిప్‌లో టికెట్ల పొందిన వారు డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.