రాష్ట్రీయం
Andhra Pradesh Elections 2024: తిరువూరులో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌
Hazarath Reddyఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.
Andhra Pradesh: నిమ్మకాయ మింగి తొమ్మిది నెలల చిన్నారి మృతి, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఅనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజు దంపతులకి ఏడేళ్ల తర్వాత పుట్టిన కుమార్తె జశ్విత(9నెలలు) ఇంట్లో ఆడుకుంటూ నిమ్మకాయను మింగింది.. గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
Telangana: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని యువకుడు మృతి, ఇలా చేసి ఉంటే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిపిన డాక్టర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Adudam Andhra: వీడియో ఇదిగో, ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో తన్నుకున్న యువకులు, నరసన్నపేటలో కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ
Hazarath Reddyఆడుదాం ఆంధ్రా క్రీడలు యువకుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తుండగా.. కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Telangana: బస్సులో దొరికిన పందెం కోడిని వేలం వేస్తున్న ఆర్టీసీ, కరీంనగర్ బస్ డిపోలో వేలం పాట, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyవరంగల్ నుండి కరీంనగర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు బస్సులో కోడిని మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు.. గమనించిన కండక్టర్ కోడిని డిపోలో అప్పగించగా డిపో యాజమాన్యం దానికి జాలి ఏర్పాటు చేసి దాణా, నీళ్లు పెట్టి దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
Makar Sankranti 2024: ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త, సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyసంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
New Trains in Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి మూడు కొత్త రైళ్లు ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు ఎక్కనున్న ట్రైన్స్
Hazarath Reddyఏపీలో కొత్తగా మూడు రైళ్లు శుక్రవారం గుంటూరు స్టేషన్‌ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు ఎక్కనున్నాయి. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Jagananna Thodu: 5.81 లక్షల మంది లబ్ధిదారు­ల ఖాతాల్లో రూ.13.64 కోట్లు, జగనన్న తోడు పథకం 8వ విడత నిధులు విడుదల ఏపీ సీఎం
Hazarath Reddyజగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ( Jagananna Thodu scheme funds) ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు.
Adala Clarity on Party Change Rumors: పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyనెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ వార్తలపై ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Swachh Survekshan 2023: దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల (Swachh Survekshan 2023) పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు (Four National awards and one State Award) గెలుచుకుంది.
Girl Attacked by Dogs: వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి, భయంతో అరుస్తూ పరుగులు తీసిన చిన్నారి
Hazarath Reddyదేశంలో వీధుల్లో ఎక్కడ చూసిన వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. దారిన పోయేవారిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఆరేళ్ల బాలికపై కుక్కల దాడి చేశాయి. గుంటూరులోని సంపత్ నగర్‌లొ నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ.. పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు.
Ganja Chocolates Seized in Hyd: స్కూలు పిల్లలకు గంజాయి చాక్లెట్లు, పాఠశాల పక్కనే దుకాణం పెట్టిన పాన్ డబ్బా నిర్వాహకులు, పోలీసుల రైడ్‌లో విస్తుపోయే వాస్తవాలు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు
Ganja Chocolates Seized: దారుణం, చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసిన పాన్ డబ్బా నిర్వాహకులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు పాఠశాలలో వింతగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరా తీసి పాన్ డబ్బా నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana By-Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నికలు
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.
Minister Roja Plays Kabaddi: 'చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ' అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా (Viral Video)
sajayaచెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ' అంటూ కబడ్డీ ఆడిన మంత్రి రోజా. ‘ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థినులతో కలిసి మంత్రి రోజా కబడ్డీ ఆడి సందడి చేశారు.
Ambati Rayudu: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు, నా కల వైసీపీతో నెరవేరేలా లేదంటూ ట్వీట్, పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని వెల్లడి
Hazarath Reddyతాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.
Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల
sajayaసంక్రాంతికి జనవరి 12న విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతినిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. అటు ఏపీలో 50 రూపాయల హయ్యెస్ట్ హైక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Guntur Karam Ticket Price Hike: గుంటూరు కారం టికెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం, జీవో ఇదిగో..
Hazarath Reddyసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది
Kesineni Nani on Nara Lokesh: వీడియో ఇదిగో, లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యే‌గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి అంటూ ఫైర్ అయిన కేశినేని నాని
Hazarath Reddyఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు.
MP kesineni Nani on Chandrababu: ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన
Hazarath Reddyవిజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.