ఆంధ్ర ప్రదేశ్
Devara On Netflix: జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?
Rudraజూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Nagula Chavithi 2024: నేడే నాగుల చవితి పండుగ. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ కార్డ్స్ తో మీ బంధు, మిత్రులకు విషెస్ తెలియజేయండి.
Rudraదీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభంలో జరుపుకునే పండుగ నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి నేడే.
RBI 2000 Notes: ఇంకా ప్రజల దగ్గరే రూ.6,970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా ప్రకటన
Rudraఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి.
Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు
Rudraమాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు.
AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు
Hazarath Reddyఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు టెట్ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
Andhra Pradesh Shocker: ఏలూరు జిల్లాలో దారుణం, భూతగాదాల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన మరో వ్యక్తి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాల నేపథ్యం గోలి సరోజినీ (60) ని పై దాడి చేసిన జగ్గవరపు వెంకటరెడ్డి (45).తల్లి పై దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరి రెడ్డి వికలాంగుడు ని సైతం కొట్టిన వెంకటరెడ్డి. మా పొలంలో గడ్డి ఎందుకు కోస్తున్నావు అని చెప్పినందుకు కత్తితో దాడి చేసినట్లగా తెలుస్తోంది.
Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)
Rudraఆత్మార్పణ అంటూ తెలంగాణలో గత కొన్నిరోజులుగా హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు.
Sea Plane in AP: విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్.. 9న విజయవాడ పున్నమిఘాట్ లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Rudraఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే మరో అద్భుతం మరికొద్ది రోజుల్లో సాకారం కానున్నది. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
Rush in Temples: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)
Rudraహిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు భక్తులు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.
Electric Shock in AP: విద్యుత్ షాక్ తో నలుగురి మృతి.. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన
Rudraఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఇక, నేడే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
Rudraటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.
Joint Wheel Broke In Shilparam: శిల్పారామంలో విరిగిన జాయింట్ వీల్, 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ ఇద్దరు మహిళలు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
VNSతిరుపతిలోని(Tirupati) తిరుచానూరు శిల్పారామం( Shilparamam) లో విషాదం చోటు చేసుకుంది. ఫన్‌రైడ్‌లో భాగంగా జాయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి క్రాస్‌వీల్ 20 అడుగుల పైనుంచి కిందపడింది. అందులో ఉన్న లోకేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి
Low Pressure in Bay Of Bengal: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం, ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
VNSఇప్పటికే దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh: అద్భుత దృశ్యం.. శివయ్యను తాకిన సూర్య కిరణాలు, ఆళ్లగడ్డలోని ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఈ దృశ్యాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaనంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శిరివెళ్ల కేంద్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భగుడిలో శివుడి విగ్రహాన్ని తాకాయి సూర్య కిరణాలు. ఉదయం 6:30 గంటల నుండి 20 నిమిషాల పాటు ప్రసరించాయి సూర్య కిరణాలు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు.
Cockroach Found in Dosa: దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్ లో ఘటన
Rudraహోటల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)
Rudraహైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు.
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.