తెలంగాణ
Govt Teachers Transfers Schedule: తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్స్ బ‌దిలీలు, ప్ర‌మోష‌న్ల షెడ్యూల్ విడుద‌ల‌, ట్రాన్స్ ఫ‌ర్ల నుంచి వారికి మాత్రం మిన‌హాయింపు
VNSప్ర‌భుత్వ ఉపాధ్యాయుల (Govt Teachers) బ‌దిలీ, ప‌దోన్న‌తుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బ‌దిలీ (Govt Teachers Transfers), ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.
Graduate MLC By Poll: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న విజ‌యం, నైతికంగా తానే గెలిచానంటున్న రాకేష్ రెడ్డి
VNSకాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించాడు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న, రాకేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, రాకేశ్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది.
Video: వీడియో ఇదిగో, బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన రాజకీయ నాయకుడు, మందు తాగుతుండగా ఘటన
Hazarath Reddyరంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. అయితే ఇది ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bulls Died Due to Electric Shock: రైతన్న గుండె పగిలే వీడియో, మేతకు వెళ్లి కరెంట్ షాక్‌తో 8 కాడెడ్లు మృత్యువాత, మంగోలి గూడెంలో విషాదకర ఘటన
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలి గూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగోలిగూడెం శివారులో విద్యుత్ షాక్తో 8 కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఎద్దులు మేతకు వెళ్లగా తెగి ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Delhi Liquor Scam: కవితకు మళ్లీ షాకిచ్చిన కోర్టు.. 21 వరకు రిమాండ్ పొడిగింపు
Kartikeya Pocharajuబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మళ్లీ షాకిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన స్పెషల్ కోర్టు..
Hyderabad Dating App Scam: ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. లక్షకు పైగా స్కాం..!
Kartikeya Pocharajuకుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది.
Hyderabad Shocker: పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
Hazarath Reddyపోలీసుల నుండి తప్పించుకోబోయి.. బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
Fish Prasadam: చేప మందు పంపిణీకి అంతా రెడీ.. ఈ సారి 6 లక్షల మంది కోసం..!
Kartikeya Pocharajuమృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం బాధితుల కోసం బత్తిని కుటుంబీకులు అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల మందికి ఈ చేప ప్రసాదం అందించనున్నారు.
Hyderabad Weather Updates: హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక.. శుక్రవారం భారీ వర్షం పడే ఛాన్స్!
Kartikeya Pocharajuఉదయం ఎండ దంచికొడుతున్నా.. సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లో...
Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్దనున్న రాయల్ గ్రాండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యాని తింటుండగా బొద్దింక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇదేమిటని ప్రశ్నించగా "ఇంట్లో మీ పెళ్ళాం వండితే బిర్యానీ రాదా" అంటూ హోటల్ యజమాని దురుసుగా సమాధానం ఇచ్చారు
Telangana: టీవీ స్టాక్ తెప్పించలేదని మందు తాగి నగ్నంగా టీవీ షోరూంలోకి వెళ్లిన మందుబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డా డిజిటల్ షోరూంలో ఒక వ్యక్తి టీవీ కొనడానికి వెళ్లగా స్టాక్ లేదని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ రోజు తిరిగి వెళ్లగా అయిన స్టాక్ లేదని అనడంతో ఆ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బట్టలు లేకుండా ఆ షోరూం దగ్గరికి వెళ్ళి హల్చల్ చేశాడు.
Hyderabad Fire: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
Kartikeya Pocharajuతెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MP Kishan Reddy: తెలంగాణలో భవిష్యత్తు మాదే: బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి
Kartikeya Pocharajuతెలంగాణలో పదేళ్లలో 10 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ మాపై విష ప్రచారం చేసింది. అయినా ప్రజలు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా మా పార్టీకి భారీగా సీట్లు కట్టబెట్టారని ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు.
Telugu States Weather Forecast: మరో మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షాలు
Hazarath Reddyఅరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Lok Sabha Elections 2024: తెలంగాణలో ‘నోటా’కు భారీగా ఓట్లు.. టాప్‌లో సీఎం నియోజకవర్గం
Kartikeya Pocharajuఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా నోటాకు ఓట్లు పోలయ్యాయి. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు ఓట్లు పడడం..
Hyderabad Car Accident Video: హైదరాబాద్‌లో కారు బీభత్సం వీడియో ఇదిగో, కారును ఢీకొట్టి పలుమార్లు పల్టీలు కొడుతూ..
Hazarath Reddyహైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో మరో కారును ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత వేగంగా వస్తున్న కారు Red Signalను దాటి నియంత్రణ కోల్పోయి, పలుమార్లు పల్టీలు కొట్టింది.
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జాగ్రత్త తీసుకోకపోతే యూ టర్న్ అవ్వొచ్చు రాంగ్ టర్న్ అంటూ సూచన
Hazarath Reddyట్రాఫిక్ సమస్యల మీద అవగాహన కల్పించే పనిలో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ దానికి కొటేషన్ ఇస్తున్నారు.
Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, కస్టమర్లకి మందులు ఇస్తూ గుండెపోటుతో మృతి చెందిన యువకుడు, కీసరలో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలొ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మందులు కొనుగోలు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.
Graduates MLC By Poll Result: ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో ఆధిక్యంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌, ఇవాళ రాత్రికి తుది ఫ‌లితం వెల్ల‌డ‌య్యే అవ‌కాశం
VNSనల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
Hyderabad Rain Videos: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది.. LB నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు