తెలంగాణ

Telangana Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇతర ప్రముఖ నేతలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections 2024: పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, "...పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, వారు చురుకుగా లేరు.. వారు ఏమీ తనిఖీ చేయరు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారు కానీ వారి పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయి.

Telangana Elections 2024: ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖుల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది.

Advertisement

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Telangana Elections 2024: వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ

Hazarath Reddy

హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్‌లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: ఎస్ ఆర్ నగర్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (వీడియో ఇదిగో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ సాగుతున్నది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tender Vote: మీ ఓటును మరొకరు వేశారా? అయితే, బాధ పడొద్దు. టెండర్ ఓటు/చాలెంజ్ ఓటు వేయొచ్చు. ఆ ఓటును ఎలా వేయాలంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయాల్లో దొంగ ఓట్లు వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement

Royal Enfield Blast in Hyderabad: మంటలార్పుతుండగా ఒక్కసారిగా పేలిపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్.. పోలీసు సహా 10 మందికి గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (లైవ్ షాకింగ్ వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మొఘల్‌ పురాలో ప్రమాదవశాత్తూ ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.

Lok Sabha Elections 2024 Phase 4: ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్‌ ఉదయగం 7 గంటల నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.

CM Revanth Plays Football at HCU: ఎన్నికల ప్రచారం ముగియడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో రేవంత్ ఫుట్‌ బాల్.. వీడియో ఇదిగో!

Rudra

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌ బాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు.

Advertisement

Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు

Rudra

అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.

KCR on Delhi Liquor Scam: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం అంతా ఉత్తిదే! నేను ఆ ప‌ని చేసినందుకే మోదీ నా బిడ్డ‌ను జైళ్లో పెట్టాడు, కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్

VNS

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం (Delhi Liquor Scam) అనేది న‌రేంద్ర మోదీ (Modi) సృష్టించిన‌టువంటి ఒక రాజ‌కీయ కుంభ‌కోణం అని కేసీఆర్ తెలిపారు. ఈ కేసులో క‌విత (Kavitha) క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్త‌ద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

AP Elections: నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఏకంగా రూ. 3వేల‌కు పైగా ఎక్కువ‌గా వ‌సూలు, టోల్ గేట్ల ద‌గ్గ‌ర భారీ క్యూ, ఓటేసేందుకు సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు

VNS

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం (AP Elections) నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు.

TSRTC Dress Code: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త రూల్! ఇక‌పై అలాంటి డ్ర‌స్సులు వేసుకొని రావొద్దంటూ ఉద్యోగుల‌కు యాజ‌మాన్యం ఆదేశాలు

VNS

టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఆర్టీసీ అధికారులు, ఇత‌ర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ ష‌ర్టులు ధ‌రించి (Dress code) విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు.

Advertisement

Traffic Jam at Panthangi Toll Plaza: ఎన్నికల సందడి.. సొంతూళ్లకు క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్

Rudra

నేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు.

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది.

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన

Rudra

ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది.

Krishank Gets Bail: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ క్రిశాంక్ కు బెయిల్ మంజూరు, చంచ‌ల్ గూడ జైలు నుంచి విడుద‌ల‌

VNS

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు (Krishank Gets Bail) నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిశాంక్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ఉన్నారు.

Advertisement
Advertisement