తెలంగాణ

Hyderabad Violence: హైదరాబాద్ శివార్లలో 144 సెక్షన్ అమల్లోకి, రోడ్డు వేస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులతో పలువురికి గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ శివార్లలోని మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు విధించారు. కమీషనర్ అవినాష్ మొహంతి.. సెక్షన్ 144 Cr.PC కింద (Section 144 Imposed Prohibitory ) ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విధించారు.

Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్‌ లో దొంగతనం.. వీడియో ఇదిగో!

Rudra

యూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది.

KA Paul: ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి మేమే పెళ్లిళ్లు చేస్తాం.. అయితే మీ ఓట్లు మాకే.. ప్రేమికుల రోజున యువ ఓటర్లకు కేఏ పాల్‌ బంపర్ ఆఫర్‌

Rudra

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Auto, Cabs Strike: రేపు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్, ఆటోల బంద్‌.. హైదరాబాద్‌ లో భారీ ర్యాలీ.. ఎందుకంటే??

Rudra

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే ఆర్టీసీలో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.

Advertisement

Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా

Rudra

తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది.

Rajiv Gandhi’s Statue in Hyd: సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేత విగ్రహావిష్కరణ

Hazarath Reddy

తెలంగాణ సచివాలయం ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు.

Telangana Politics: పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్, కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

గత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు

Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్‌కుమార్ యాదవ్‌కు అవకాశం

Hazarath Reddy

తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది

Advertisement

Hyderabad Accident: హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ పై వెళుతున్న సీఐ దుర్మరణం.. ఎస్సైకి గాయాలు

Rudra

హైదరాబాద్‌ లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌ లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌ లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ ను ఢీకొట్టింది.

Ragging in Ramagundam College: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్... గుండు కొట్టించి.. మీసాలు తీయించి జూనియర్లను అవమానపర్చిన నలుగురు సీనియర్లు

Rudra

రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం సృష్టించింది. ఇద్దరు జూనియర్లను నలుగురు సీనియర్లు వేధించారు. జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించి అవమానర్చారు.

Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో

Rudra

నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు.

CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది, కాలు విరిగిందని తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదు, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే... 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ సీఎం అన్నారు.

Advertisement

Nalgonda BRS Public Meeting: పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు, నల్గొండ సభలో ధ్వజమెత్తిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎందాకైనా వెళతానని స్పష్టం

Hazarath Reddy

కేసీఆర్ మాట్లాడుతూ..ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం (I will not allow injustice to Telangana) వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.

Nalgonda BRS Meeting: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి, నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌’ అంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నినాదాలు

Hazarath Reddy

కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది.

Car Accident Video: కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, డ్రైవర్ రోడ్డు మధ్యలో సడన్‌గా కారు డోర్ తీయడంతో..

Hazarath Reddy

అందరూ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి డోర్ తీయాలని అన్నారు.

T-Congress to Visit Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలు దేరారు. అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ను నేతలు సందర్శించనున్నారు

Advertisement

Drunk Man Attacked Cop: మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ గొంతు పట్టుకొని దాడి చేసిన మందుబాబు, అసభ్య పదజాలంతో దూషిస్తూ హల్‌చల్

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజుపై మందులో ఉన్న రోహిత్ (25) దాడి చేశాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు

Fratricide in Telangana: షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో, అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు, ఆస్తి వివాదాలే కారణమని తేల్చిన పోలీసులు

Hazarath Reddy

ఆస్తి తగాదాల కారణంగా సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి తన సోదరుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన (Man Pours Petrol on Brother) సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. సమీపంలోని దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దారుణమైన చర్య (Fratricide in Telangana) బంధించబడింది. ఫుటేజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయబడింది.

Telangana Shocker: హాస్టల్లో విగతజీవిగా కనిపించిన ఇంటర్‌ విద్యార్థిని, ప్రిన్సిపల్ మా కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణ

Hazarath Reddy

సూర్యాపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది.

Nalgonda Public Meeting: ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారి ప్రజ‌ల్లోకి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, న‌ల్ల‌గొండ‌లో బీఆర్ఎస్ శంఖారావం కోసం స‌ర్వం సిద్ధం

VNS

నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు (Nalgonda Public Meeting) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలిరానున్నారు.

Advertisement
Advertisement