తెలంగాణ

Telangana: మానకొండూరు పట్టణంలో ఓ ఇంట్లో ఎలుగుబంటి హల్‌చల్, బిత్తరపోయిన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

MP Venkatesh Netha Resigns BRS: లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామా

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు.

Typhoid Vaccine: భారత్‌ బయోటెక్‌ నుంచి టైఫాయిడ్‌ టీకా.. నాలుగేండ్లపాటు రక్షణ

Rudra

టైఫాయిడ్‌ జ్వరం కట్టడికై హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టైఫాయిడ్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ టైప్‌ బార్‌ పై నిర్వహించిన ఫేజ్‌-3 ట్రయల్స్‌ సక్సెస్ అయ్యాయి.

Telangana Governor Tamilisai: ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌.. ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే?

Rudra

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

Advertisement

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

Rudra

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది.

Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం

Rudra

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన మంచిర్యాల పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్.. సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్‌. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్‌ వేయడంతో.. సుమన్‌ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, అర్థరాత్రి ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ మీద దాడి చేసి చేయి విరగొట్టిన యువకులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో పెద్ద గొడవ జరిగింది. ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు యువకులు అమానుషంగా దాడి చేసారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ క్రికెట్ బ్యాట్ తో కండక్టర్ రమేష్ ఎడమ చెయ్యి విరగ్గొట్టగా, డ్రైవర్ షేక్ అద్బుల్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి.

Advertisement

MP Vijayasai Reddy on Telangana Govt: తెలంగాణలో అబద్దపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ త్వరలోనే కూలిపోతుంది, లోక్‌సభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కుప్ప కూలిపోతుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

TG to Replace TS: కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే టీఎస్ to టీజీ వర్తిస్తుందా ! అధికారిక సమాచారం వచ్చేవరకు వేచి ఉండాలని వాహనదారులకు అధికారులు సూచన

Hazarath Reddy

తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా (TG to Replace TS) మార్చేందుకు చట్టం చేయనున్నది

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, కవిత పిటిషన్‌పై తుది విచారణ ఈ నెల 16కి వాయిదా, అన్ని కేసులను అదే రోజు ఉమ్మడిగా విచారిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు

Two Girl Students Suicide in Telangana: ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యపై సంచలన విషయాలు వెలుగులోకి, మా బిడ్డలది ఆత్మహత్య కాదు హత్యే అంటూ తల్లితండ్రుల ఆందోళన

Hazarath Reddy

తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి జిల్లాలో గల భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు (Two female students committed suicide) పాల్పడ్డారు.

Advertisement

Telangana Cabinet Meeting Updates: తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ, ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్పు చేసేందుకు అంగీకారం తెలిపింది.రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను క్యాబినెట్ నిర్ణయించింది.

CM Revanth Reddy on Water Projects: విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత, మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనలోనే ఉంది.

CM Revanth Reddy On KCR: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున్ సాగర్‌ను జగన్ ఆక్రమించుకుంటుంటే ..

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

CM Revanth Reddy Slams KCR: ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు, నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement

Megastar Chiranjeevi Hosted Dinner: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ పార్టీ, హాజ‌రైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇవిగో!

VNS

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు

Telangana Cabinet Meet: మ‌రికాసేప‌ట్లో తెలంగాణ కేబినెట్ కీల‌క భేటీ, గ్యాస్ సిలిండ‌ర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం, బ‌డ్జెట్ స‌మావేశాల‌పై చ‌ర్చ‌

VNS

ఈనెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 8న సమావేశాలు ప్రారంభమైతే అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చజరిగే అవకాశం కూడా ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత 12 నుంచి ఐదు రోజులు పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

Telangana Congress: తెలంగాణ పార్లమెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు 300కు పైగా అప్లికేష‌న్లు, ఖ‌మ్మం స్థానానికి భారీగా డిమాండ్, రిజ‌ర్వేష‌న్ స్థానాల్లోనూ పెద్ద ఎత్తున ఆశావాహులు

VNS

ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdary), వి. హనుమంతరావు (VH) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వ్ సీట్లు వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది.

Advertisement
Advertisement