తెలంగాణ
KCR Chest Infection: వైరల్ జ్వరం తర్వాత ఇప్పుడు చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆందోళన అవసరం లేదన్న కేటీఆర్.. వీడియోతో
Rudraఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Astrology, Horoscope: అక్టోబర్ 7, శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, మీ రాశి ఫలితాలు తెలుసుకోండి..
ahanaమీ రోజు ఎలా ఉంటుంది. అలాగే మీ రాశి ప్రకారం రోజు ఎలా గడవబోతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకోండి.
Fire Accident in Kukatpally: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఫర్నీచర్ షాపులో ఎగిసిపడ్డ అగ్నికీలలు, మరో మూడు షాపులకు పాకిన మంటలు
VNSహైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో (KPHB Fire accident) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
Mulugu MLA Seethakka: సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా, మమ్మల్ని రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండంటూ మండిపడిన ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క
Hazarath Reddyములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు (Mulugu MLA Seethakka) తెలంగాణ సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khanapur MLA Rekha Naik Resigns to BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్
Hazarath Reddyఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ ‍స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్‌ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mohammed Ali Slaps Cop: వీడియో ఇదిగో, గన్‌మెన్‌ చెంప చెల్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ
Hazarath Reddyతెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్‌ అయిన కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది.
Gaddam Vinod: మాజీ మంత్రి మొబైల్ నుంచి అశ్లీల వీడియో బయటకు, ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వాట్సాప్ గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి వినోద్ ఫోన్‌ నుంచి ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Akbaruddin Owaisi: వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి
Hazarath Reddyరాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి.. అక్బరుద్దీన్ ఒవైసి సవాల్. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది?. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని అని - అక్బరుద్దీన్ ఒవైసి
RBI- Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
Rudraరిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో ఈసారి కూడా ఎలాంటి సవరణలు చేయలేదు. రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా రెపో రేటు 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతున్నట్లయింది.
Singareni Bonus: 16న సింగరేణి దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి 1.53 లక్షలు.. బోనస్ లెక్కింపు ఇలా..
Rudraసింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్‌ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందుతుందని చెప్పారు.
CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌.. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం.. మెనూలో నోరూరించే ఐటమ్స్ ఏం ఉన్నాయంటే?
Rudraతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ స్కీం శుక్రవారం ప్రారంభం కానున్నది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల కోసం 14 కమిటీలను ప్రకటించిన బీజేపీ అధిష్టానం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను ప్రకటించింది . స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ
Turmeric Board: పసుపుబోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం, తెలుగులో ట్వీట్ చేసిన నరేంద్రమోదీ, కోట్లాది రైతులకు మేలు జరుగుతుందంటూ తెలుగులో పోస్టు పెట్టిన ప్రధాని
VNSనిజామాబాద్‌ లో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలుగులో ట్వీట్ (PM MODI) చేశారు. పసుపుబోర్డు ఏర్పాటుపై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
IT Raids: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు, 100 బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు, రూ. 40 కోట్ల ఐటీ స్కామ్‌ కు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు వార్తలు
VNSజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) తోపాటు కూకట్ పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఇదిగో, మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు, సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది.18-19 సంవత్సరాల మధ్య వయసు వారు 8,11,640 మంది ఓటర్లు. అంటే 5.1.2023 కంటే 5,32,990 పెరుగుదల నమోదైంది.
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసిన కేసీఆర్ సర్కారు, పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు తెలిపిన టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో, తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు మంత్రి వర్గం ఆమోదం, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పెంపు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది
Sammakka Sarakka Central University: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం
Hazarath Reddyతెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు.
National Turmeric Board: కేంద్రం గుడ్ న్యూస్, తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం, రూ.1,600 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పసుపు ఎగుమతులే లక్ష్యంగా ఏర్పాటు..
Hazarath Reddyదేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు.
Holidays in Telangana: సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyఈ మధ్యే దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన చేసింది. దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.