తెలంగాణ
Pawan Kalyan Greetings: వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలన్న జనసేనాని.. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలంటూ ట్వీట్
Rudraఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Traffic Restrictions in Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు
Rudraతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్‌ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు.
3D Printed Temple in Siddipet: సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం.. బూరుగుపల్లిలో సిద్ధమవుతున్న ఆలయం.. రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం.. ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ
Rudraచోళ, పాండ్య, కాకతీయ రాజుల కాలాల్లోని అబ్బురపడే ఆలయ నిర్మాణాకృతులను చూసి అబ్బురపడటం తెలిసిందే. ఇప్పుడు సిద్దిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
Telangana Formation Day: కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్‌ రెడ్డి.. వీడియో
Rudraకేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోట (Golconda Fort)లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) జాతీయ జెండా ఎగురవేశారు.
Minister Malla Reddy on Police: పోలీసులకు బొజ్జ ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దు, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి
Hazarath Reddyతెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఈ సారి పోలీసుల ప్రమోషన్లపై, వారి దేహ ధారుడ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసులకు బొర్ర ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దన్నారు. ఓ సమావేశంలో ఆయన డీజీపీకీ, హోం మంత్రికి ఈ విషయం తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో ఇదిగో.
RPF Cop Saves woman passenger Life: వీడియో ఇదిగో, ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, రైలు ఎక్కుతూ కిందపడబోయిన ప్యాసింజర్
Hazarath Reddyఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) మహిళా కానిస్టేబుల్.. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడింది.బేగంపేట రైల్వే స్టేషన్‌లో కె. సనిత అనే ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య గ్యాప్‌లో పడకుండా ఒక ప్రయాణికురాలిని రక్షించింది
Good News For TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం
Hazarath Reddyఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు.
Hyderabad: సెక్యూరిటీ గార్డ్ అతి తెలివి, రాత్రిపూట నైటీ వేసుకొని రూ. 8.28 లక్షల విలువగల సెల్ ఫోన్లు దొంగతనం, అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ పోలీసులు
Hazarath Reddyసికింద్రాబాద్‌లో నైటీ వేసుకొని 8.28 లక్షల విలువగల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఇదే..
Telangana Formation Day Wishes: తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషెస్ చెప్పేయండి
Hazarath Reddyఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది.
Man Kills Wife For Refusing Sex: శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను హత్య చేసిన భర్త, అలిసిపోయానని భార్య చెప్పినా వినకుండా సెక్స్ కోసం బలవంతం, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyభార్య శృంగారానికి నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి ఆమెను గొంతుకోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. శవపరీక్ష రిపోర్టులో మరణానికి గల కారణాలు వెల్లడికావడంతో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Khairatabad Ganesh Idol: ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు 61 అడుగులు, గతేడాది కంటే అడుగు ఎక్కువ, ప్రారంభమైన విగ్రహ తయారీ పనులు
Hazarath Reddyగత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు.
Monsoon in Telangana: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ రెండో వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది.
Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాలకు వెళ్లేవారు బీ అలర్ట్, ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన ట్రాఫిక్ పోలీసులు...ఆంక్షలు ఎక్కడెక్కడంటే?
VNSతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం మూడు వారాలపాటు ఘనంగా నిర్వహిస్తున్నది. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని (Hyderabad) సచివాలయంలో (Secretariat) ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు
Khammam Accident: ఖమ్మంలో ఘోరరోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, తల్లిదండ్రులతో పాటూ 13 ఏళ్ల కుమారుడి మరణంతో విషాదఛాయలు
VNSఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తరలించారు.
Hyderabad: హైదరాబాద్‌లో జోరా పబ్‌పై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు, వన్యప్రాణలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం అటవీ శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోరా పబ్‌లో వన్యప్రాణులను నిర్వహించి, ప్రదర్శిస్తున్నందుకు గాను పెట్ స్టోర్‌లో దాడులు నిర్వహించారు.
Driver Dies of Heart Attack: లారీ నడుపుతూ డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు, ఛాతిలో నొప్పిగా ఉందని భార్యకు ఫోన్, కొద్ది సేపటికే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyరాజేంద్రనగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్‌ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు.
Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, కస్టడీ విచారణ అవసరం లేదని స్పష్టం
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Hayatnagar Mystery Death: ఒక్క మిస్డ్‌ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది, 25 ఏళ్ల యువకుడిని పెళ్లిచేసుకునేందుకు 45 ఏళ్ల గవర్నమెంట్ టీచర్‌ డ్రామా, రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ప్రేమవ్యవహారం
VNSహయత్‌నగర్ శివార్లో కుల్లినస్థితిలో దొరికిన మృతదేహం ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఒక్క మిస్డ్‌ కాల్ (Missed Call) ఇద్దరి మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయురాలి విపరీత ధోరణి చివరకు ఆమెతో సహా మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్‌ (25) మృతదేహం నగర శివారులోని హయత్‌నగర్‌ (Hayatnagar) సమీపంలోని కుంట్లూరులో ఈ నెల 29న లభించింది.
Massive Fire Accident: ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతైన 20 కార్లు, రూ. 3 కోట్ల ఆస్తినష్టం, సొమ్మసిల్లిపడిపోయిన యజమాని
VNSహైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్‌ సిలిండర్‌ భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కార్లు కాలిపోయినట్లు అంచనా. అగ్ని కీలలు రెండు గంటలపాటు అదుపులోకి రాలేదు.
Telangana Formation Day: తెలంగాణలో 75 మంది ఏఎస్ఐల‌కు ఎస్ఐలుగా ప‌దోన్న‌తి, తెలంగాణ ప్ర‌భుత్వం వారి సేవలను గుర్తించింద‌ని డీజీపీ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్.. ఏఎస్ఐల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌నీయ‌మైన కృషి, అవిశ్రాంత సేవ‌లు, అంకితభావాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింద‌ని పేర్కొన్నారు.