తెలంగాణ

Fire In Train: మచిలీపట్నం నుండి తిరుపతి వెళుతున్న ట్రైన్ లో మంటలు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు

Rudra

ఆదివారం రాత్రి మచిలీపట్నం (Machilipatnam) నుండి తిరుపతి (Tirupati) వెళుతున్న ట్రైన్ లో (Train) టంగుటూరు స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమవడంతో ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.

Temperatures To Sore In Telugu States: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమే.. మంగళవారం నుంచి అల్లాడించనున్న సూరీడు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rudra

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

KA Paul Offer to Ponguleti: పొంగులేటికి ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన కెఏ పాల్, నేను నీ అన్నను ఉన్నా నా పార్టీలోకి రమ్మంటున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీరంతా కొత్తగా పార్టీ పెట్టి నిలబెడితే ఒక్క సీట్ అయినా గెలుస్తారా. నేను నీ అన్నను ఉన్నాను కదా. ఇన్ని పార్టీలు మారారు కదా నా పార్టీలో చేరండి. పొంగులేటి ఖమ్మంలో 10 సీట్లు అడిగితే 10 ఇస్తాను. నేను సీఎం అవుతాను, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తాను - కేఏ పాల్

Dog Havoc In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో మరో వీధి కుక్క బీభత్సం.. బాలుడిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు

Rudra

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

CM KCR In Nirmal: ఈ నెల 24 నుంచి పోడు భూముల పంపిణీ : సీఎం కేసీఆర్‌ ప్రకటన...నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

kanha

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ పోడు భూముల పంపిణీని బ్ర‌హ్మాండంగా నిర్వ‌హించాలి. ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. వారి బ్యాంకు ఖాతాలు సేక‌రించాలన్నారు.

Hyderabad Shocker: షాకింగ్ వీడియో.. హైదరాబాద్ ప్రగతి నగర్లో ఓ పాత ఇల్లు బాల్కనీ కూలి 3 ఏళ్ళ బాలుడు మృతి...

kanha

హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఓ పాత ఇళ్లు బాల్కనీ గోడ కూలీ మూడేళ్ల బాలుడు గౌతమ్ మృతి చెందాడు. ఆరుబయట ఆడుకుంటున్న గౌతం ఆటలో భాగంగా బాలురు పరుగులు తీశారు. అయితే అప్పుడే పక్కనే ఉన్న పాత ఇల్లు బాల్కనీ గౌతమ్ పై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Hyderabad Shocker: హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన సిటీ పోలీసులు

kanha

హైదరాబాద్ - సుల్తాన్ బజార్ పరిధిలో రోడ్డు పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన మహంకాళి పోలీసులు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించిన పోలీసులు.

JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది

Rudra

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు.

Advertisement

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం రోజు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా రూట్లలో ప్రయాణికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసుల ప్రకటన, ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకంటే?

VNS

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది (Telanagana Dashabdi) ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ (Suraksha Dinostav) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ నగరంలో పెట్రోల్‌ కార్‌/బ్లూ కోల్ట్‌ ర్యాలీ, అంబేద్కర్‌ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్‌, ఉమెన్ సేఫ్టి కార్నివాల్‌, చార్మినార్‌ వరకు పుట్‌ మార్చ్‌ ఉంటుంది.

Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 233కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!

Rudra

ఒడిశాలో ఊహించని మహా విషాదం చోటుచేసుకుంది. మాటలకు అందని ఘోరం సంభవించింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Weather Alert: మరో మూడురోజుల పాటూ తీవ్రస్థాయిలో ఎండలు, హైదరాబాద్ తో పాటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయంటూ వాతావరణశాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో ఇవాళ రికార్డుస్థాయి టెంపరేచర్

VNS

కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో వాతావరణం (Hyderabad weather) రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Telangana: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం, సూసైడ్‌ లెటర్‌ రాసి విషం తాగిన ఆరిజన్‌ పాల సంస్థ భాగస్వామి శేజల్‌

Hazarath Reddy

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆరిజన్‌ పాల సంస్థ భాగస్వామి శేజల్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్‌ లెటర్‌ రాశారు.

Advertisement

LB Nagar Road Accident Video: ఎల్బీనగర్ చిన్నారి మృతి వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిర్లక్ష్యంగా కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

LB Nagar Road Accident: నడిరోడ్డుపై కారు డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్, వెనక వస్తున్న చిన్నారికి తగలడంతో కిందపడి మృతి, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Man Dies of Heart Attack: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి

Hazarath Reddy

జగిత్యాల క్లబ్‌లో షటిల్ ఆడుతూఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు బూస వెంకటరాజ గంగారాం అనే 53 ఏళ్ల వ్యక్తి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదే..

Telangana Formation Day: తెలంగాణ అంటే హైదరాబాద్ అభివృద్ధి కాదు, గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు, మారుమూల పల్లెల సంగతేంటి..

Hazarath Reddy

తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి చూడటం మాత్రమే సరి కాదు. తెలంగాణ లోని మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అది నిజమైన అభివృద్ధి. కేవలం కొంతమంది అభివృద్ధి కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అనిపించికుంటుంది - తెలంగాణ గవర్నర్ తమిళిసై

Advertisement

Telangana Formation Day: తెలంగాణ దోపిడికి గురైంది ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే, ఇప్పుడు రాష్ట్రం ఓ బలీయమైన శక్తి, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఆవిర్భావం నుంచే తెలంగాణ (Telangana) దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు

Telangana Formation Day: ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆనంతరం అమర వీరుల స్థూపానికి నివాళులు

Rudra

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను (Telangana Formation Day) ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నానంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

Tamilisai Birthday Celebrations: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు వేడుకలు.. వీడియో

Rudra

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేసిన ఆమె.. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేక్ తినిపించారు.

Advertisement
Advertisement