తెలంగాణ
KTR Comments: దిక్కుమాలిన వాళ్లకు ఓట్లు వేస్తే మళ్లీ నెత్తురు కారే తెలంగాణగా మారుతుంది..మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్..
kanhaమంత్రి కేటీఆర్ నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ఐటీ ట‌వ‌ర్‌తో పాటు ప‌లు అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు
MLA Raja Singh At New Secretariat: ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఘోర అవమానం, సెక్రెటేరియట్ లోకి వెళ్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, మంత్రి తలసాని ఆహ్వానిస్తే వచ్చాను అంటున్న రాజాసింగ్..
kanhaగోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కొత్త సచివాలయం గేటు వద్ద భద్రతాధికారులు అడ్డుకున్నారు. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి అవమానించారని రాజా సింగ్ మండిపడ్డారు.
Telangana Shocker: గద్వాల జిల్లాలో విచిత్ర వైద్యం, ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడి కంటి పైన గాయాన్ని ఫెవి క్విక్‌తో అతికించిన వైద్యుడు
kanhaజోగులాంబ గద్వాల - ఐజ మండలంలో బాలుడు కిందపడి గాయాలు కావడంతో కుట్లు వేయకుండా ఫెవిక్విక్ వైద్యం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో జరిగింది.
Blue Tick For Gmail: ట్విట్టర్ లోలాగే ఇకపై జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్.. ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. షిపింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కోసమే..
Rudraవెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది.
Insta Reel Horror: హైదరాబాద్‌లో ఘోరం.. రైల్వే ట్రాక్‌పై విద్యార్థి ఇన్‌స్టా రీల్స్.. రైలు ఢీకొని దుర్మరణం.. త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు విద్యార్థులు.. గగుర్పొడిచే వీడియో
Rudraఇన్ స్టాగ్రామ్ రీల్స్ సరదా ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
Reduction In Liquor Prices: మందుబాబులకు గుడ్‌న్యూస్‌, లిక్కర్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం, దేనిపై ఎంతెంత తగ్గిందంటే?
VNSతెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం( Liquor) ధరలను తగ్గిస్తూ ( Reduce prices) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది
Bajrang Dal Row: కర్ణాటక భజరంగ్‌దళ్‌ ప్రకంపనలు తెలంగాణకు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీజేపీ, గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా చదివిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు
Hazarath Reddyతాము అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది.
Division of AP Bhavan: ఏపీ భవన్ విభజన, ఆంధ్రప్రదేశ్‌కు 12.09 ఎకరాలు, తెలంగాణకు 7.64 ఎకరాలు, తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చిన కేంద్రం
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం దీనికి సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.
Weather Forecast: రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు
Hazarath Reddyఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు
Rudraటీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.
Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన
Rudraసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన తాజా ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. మానవతావాదులు కన్నీరుపెట్టుకునే ఘటన ఇది. కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
Rudraతెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??
Rudraఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతోంది. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. అంటే ఏమిటంటే??
Bomb Threat to TCS: హైదరాబాద్ టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్, అప్రమత్తమైన పోలీసులు, ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టిన‌ట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజ‌మాన్యం మాదాపూర్‌ పోలీసుల‌కు స‌మాచారం అందించారు
BRS Central Office Inauguration: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆఫీస్‌ రిబ్బన్‌ను కట్‌ చేశారు.
Telangana Shocker: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య, రూ. 10 వేలు ఇవ్వలేదని జనం చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Hazarath Reddyతెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
Sammakka Saralamma Jatara 2024: సమ్మక్క సారక్క జాతర తేదీలు ఇవిగో, 2024 ఫిబ్రవరి 14 నుంచి 24 వరకు మహా జాతర, ప్రకటించిన మేడారం పూజారుల సంఘం
Hazarath Reddy2024లో జరగబోయే మేడారం సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం బుధవారం ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పూజారులు పేర్కొన్నారు.
Chikoti Praveen Arrested: క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అరెస్ట్, థాయిలాండ్ లో 14 మంది మహిళలతో గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..
kanhaప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ కూడా ఒకరున్నారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు.
Warangal Shocker: వరంగల్ జిల్లాలో దారుణం, మహిళను అడవిలోకి లాక్కెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, సహకరించిన మరో ఇద్దరు మిత్రులు
Hazarath Reddyగ్రేటర్‌ వరంగల్‌లో ఓ వివాహితపై 5 మంది కామాంధులు తెగబడ్డారు. అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్‌ ఏనుమాముల పోలీసు స్టేషన్‌లో ఏసీపీ కృపాకర్‌ మంగళవారం వెల్లడించారు.
TSRTC: స్కూటిపై వెళుతూ ఆర్టీసీ బస్సును కాలితో నెడుతున్నట్లుగా యువకుడి వీడియో వైరల్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Hazarath ReddyTSRTC MD వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వీడియోలో స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఉంది. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. సజ్జనార్‌ స్పందించారు.