తెలంగాణ
JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..
Rudraదేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి.
Rains In Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఈ తెల్లవారుజామున భారీ వర్షం.. జలమయమైన రోడ్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. మరో రెండు గంటలపాటు కుండపోత.. ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన
Rudraతెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది.
154 Stones in Kidney: వామ్మో ఒకే కిడ్నీలో 154 రాళ్లు, హైదరాబాద్‌లో రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు, ఒక్కోరాయి ఎంతుందంటే?
VNSఓ వ్య‌క్తి కిడ్నీలో ఒక‌ట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు (Kidney Stones) బ‌య‌ట‌ప‌డ్డాయి. సికింద్రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (Urologists) హాస్పిట‌ల్‌లోని యూరాల‌జిస్టులు ఆ వ్య‌క్తికి విజ‌య‌వంతంగా శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి రాళ్ల‌ను తొల‌గించారు. బాధిత వ్య‌క్తి ఆరోగ్యం ప్రస్తుతం నిల‌క‌డ‌గా ఉంది.
Telangana New Secretariat Video: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఇవిగో, ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం
Hazarath Reddyరాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా నిర్మించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం తెల్ల‌వారుజామున 4 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స‌చివాల‌యం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ జూన్‌ 5కి వాయిదా, ఎప్పటిలోగా దర్యాప్తు పూర్తి చేస్తారని సిట్‌ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyతెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీక్‌ కేసులో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సిట్‌ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. జూన్‌ 5వ తేదీ వరకు ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో విచారణ జూన్‌ 2కు వాయిదా, సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు హాజరైన గంగిరెడ్డి
Hazarath Reddyమలుపులతో తిరుగుతున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్‌ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు.
Students Suicides In AP: ఏపీ ఇంటర్ పరీక్షల్లో తప్పిన 9 మంది విద్యార్థుల బలవన్మరణం.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొందరు.. ఫెయిల్ అయ్యామన్న బాధతో మరికొందరు ఆత్మహత్య
Rudraఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో మరికొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు.
Rains In Telangana: రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఉత్తరాది జిల్లాల్లో తేలికపాటి వానలు.. తూర్పున ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్లకు అవకాశం.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraతెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడనున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
BRS Party Formation Day: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం , బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్, బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు అని స్పష్టం
Hazarath Reddyముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం (BRS Party Formation Day) కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో మలుపు, ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు, లొంగిపోకపోతే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకి సూచన
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్‌ చేయవచ్చని సీబీఐకి ధర్మాసనం తెలిపింది
Hyd Students Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి, స్వదేశానికి మృతదేహాలను తీసుకురాలేక అక్కడే సమాధి చేసిన సామాజిక కార్యకర్తలు
Hazarath Reddyఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.ఈ నెల 24న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాన్స్ బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య, సూసైడ్ నోట్ రాసి ప్రైవేట్‌ హస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న యువకుడు
Hazarath Reddyప్రైవేట్‌ హస్టల్‌లో ఉంటున్న ఎంసీఏ విద్యార్థి.. ఐ మిస్‌ యూ నాన్న, మమ్మీ, అన్న, స్నేహతులు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
CRPF Jawan Shoots Self: లవ్ ఫెయిల్యూర్, తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyసీఆర్‌పీఎఫ్‌ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద పని చేసే ఓ జవాన్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌ బేగంపేటలోని చికోటి గార్డెన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్‌ కుమార్‌గా గుర్తించారు.
TS Inter Results 2023: మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నట్లు సమాచారం.
Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ మళ్లీ ప్రారంభం, జూన్‌ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్‌ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా పంపిణీ
Hazarath Reddyకరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్‌ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.
TSRTC: గ్రేటర్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌, టి-24 టికెట్‌ ధర రూ.100 నుంచి రూ.90కి తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ, ఈ టికెట్‌తో రోజంతా గ్రేటర్ పరిధిలో ట్రావెల్ చేయొచ్చు
Hazarath Reddyప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందన్నారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసుపై స్పందించిన షర్మిల, మా చిన్నాన్నది ఆస్తి కోసం జరిగిన హత్య కాదని వెల్లడి
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆస్తులపై వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదు.
Telangana Rains: భారీ వర్షాలు, ఈ ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Bandi Sanjay on CM KCR: అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ పెద్ద గ్యాంగ్ స్టర్, లక్షా 90వేల ఉద్యోగాలు ఏమయ్యాయి, తెలంగాణ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన బండి సంజయ్
Hazarath Reddyలక్షా 90వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ యువతను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని మల్లికార్జున చౌరస్తా నుంచి గడియారం కూడలి వరకు నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించారు.