తెలంగాణ

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

VNS

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) ధన్యవాదాలు తెలియజేసింది.

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Hazarath Reddy

2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Telangana: సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారట, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇంకా మమల్ని దోపిడీ చేస్తున్నారు,

Harishrao: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న హరీశ్‌

Arun Charagonda

పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Dil Raju: ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పజెప్పారన్న దిల్ రాజు..ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి

Arun Charagonda

తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అని స్పష్టం చేశారు.

Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన

Arun Charagonda

హెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Arun Charagonda

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Arun Charagonda

మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

Advertisement

Kamareddy SP Sindhu Sharma: సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం..ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణలు తెలుస్తాయన్న ఎస్పీ సింధు శర్మ

Arun Charagonda

కామారెడ్డి ఎస్సైతో పాటు లేడి కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యపై స్పందించారు ఎస్పీ సింధు శర్మ . చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయని...సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం అన్నారు.

Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

Hazarath Reddy

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.

Tollywood Industry Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు ఇవే..

Hazarath Reddy

Advertisement

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Arun Charagonda

కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.

Notices To Errolla Srinivas: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు... ఇంట్లో తలుపులు పెట్టుకుని బయటకు రాని ఎర్రోళ్ల శ్రీనివాస్..అరెస్ట్ చేస్తారని ప్రచారం

Arun Charagonda

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు అందించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు

Arun Charagonda

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.

Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!

Arun Charagonda

కామారెడ్డి మిస్టరీ డెత్స్ కలకలం రేపింది. చెరువులో మహిళా కానిస్టేబుల్ శవం.. ఆమెతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ శవం లభించింది. ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు గజ ఈతగాళ్లు.

Advertisement

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

VNS

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana: వీడియో ఇదిగో, హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి, గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిన కళాశాల సిబ్బంది

Hazarath Reddy

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది.

Telangana: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తన్నుకున్న యువకులు,దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

నల్గొండ జిల్లా తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Telangana: నాలుగు నెలల క్రితం పెళ్లి, అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఇల్లాలు ఆత్మహత్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో నాలుగు నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్ తో సుకన్య (22) వివాహం జరిగింది.

Advertisement
Advertisement