తెలంగాణ
Mancherial: మంచిర్యాలలో దారుణం, వీధి కుక్కలను బంధించి తిండిపెట్టని వైనం, చనిపోయిన 10 కుక్కలు..మండిపడుతున్న స్థానికులు
Arun Charagondaతెలంగాణలోని మంచిర్యాలలో దారునం చోటు చేసుకుంది. వీధి కుక్కలను బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోయారు సిబ్బంది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో పది రోజులుగా తిండి లేకపోవడంతో 8 వీధి కుక్కలు మృతి చెందాయి. కొనఊపిరితో మరో 12 శునకాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
BRS Leaders Arrest: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ నేతల ఫైర్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు పోలీసులు. గతంలో సీఎం ప్రోగ్రాం ను అడ్డుకుంటామని హెచ్చరించారు చిరుమర్తి లింగయ్య. తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు లింగయ్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
KTR Birthday Wishes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెస్.. విచారణకు వచ్చిన సిబ్బందికి చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇస్తానని కామెంట్
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
CM Chandrababu Srishailam Tour: రేపు శ్రీశైలం మహా క్షేత్రానికి చంద్రబాబు.. సీప్లేన్ ద్వారా చేరుకోనున్న ఏపీ సీఎం
Rudraశ్రీశైలం మహా క్షేత్రంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.
Ponguleti Srinivas Reddy: మరోసారి మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్, తప్పు చేసిన వారికి ఆటంబాంబు పేలబోతోందని కామెంట్,ప్రజాక్షేత్రంలోకి శిక్ష తప్పదని హెచ్చరిక
Arun Charagondaతెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అనంతరం మాట్లాడిన ఆయన నాటు బాంబు కాదు లక్ష్మి బాబు కాదు తప్పు చేసిన వారికి అటుంబంలాగా పనిచేస్తుందని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని తెలిపారు.
Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)
Rudraవరంగల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు.
Accident to Aghori Car: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది.
CM Revanth Picture With Mustard Seeds: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.
KTR Reacts on Arrest Rumours: రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం జైలుకు వెళ్లేందుకు రెడీ, ట్రిమ్ గా తయారై వచ్చి పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్
VNSతన అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రచారంపై మాజీమంత్రి కేటీఆర్ (KTR ) తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో పెడితేపెట్టుకోండి అని కేటీఆర్ అన్నారు. తాను జైలుకి వెళ్లేందుకు సిద్ధమన్నారాయన. రెండు మూడు నెలలు తనను జైల్లో పెట్టి (KTR on Arrest Rumors) పైశాచిక ఆనందం పొందుతాను అంటే.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు.
Telangana Shocker: దారుణం, అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను నడిరోడ్డు మీద వివస్త్రలను చేస్తామంటూ వేధింపులు,మనస్థాపంతో గోదావరిలో దూకిన కుటుంబం
Hazarath Reddyనిజామాబాద్ న్యాల్ కల్ రోడ్డులో నివాసం ఉండే వేణు(50) భార్య అనురాధ, కూతురు పూర్ణిమ (24) చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వ్యాపార నిమిత్తం స్థానిక వడ్డీ వ్యాపారులు రోషన్, వికాస్ వద్ద రెండేళ్ల కింద రూ.3 లక్షల అప్పు తీసుకున్న వేణు మొత్తానికి వడ్డీతో సహా అసలు చాలావరకు కట్టాడు
Telangana: వీడియో ఇదిగో, మద్యం సేవించి పట్టుబడిన మందు బాబులకు జడ్జి షాక్, వారం రోజుల పాటు మాతా శిశు ఆసుపత్రిలో గడ్డి పీకాలని పనిష్మెంట్
Hazarath Reddyమద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.
Frog In Beer Bottle: బీరు సీసాలో కప్ప..మందుబాబులు తస్మాత్ జాగ్రత్త, బీరులో ప్రత్యక్షమైన కప్ప..వీడియో ఇదిగో
Arun Charagondaనిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేయగా అందులో కప్ప ప్రత్యక్ష్యమైంది. దీంతో ఆ మందుబాబు ఖంగుతిన్నాడు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ED Notices To former Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్, మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ నోటీసులు...వివరణ
Arun Charagondaమాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. గత ఏడాది జూన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై సోదాలు జరిపింది ఈడీ. 12 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారనే అభియోగంపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది.
Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyకొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
Food Safety Inspections: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టి అధికారుల తనిఖీలు, కృతుంగ రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తింపు..వీడియో
Arun Charagondaహైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
Aghori At Srikalahasti Temple: శ్రీకాళహస్తిలో మహిళ అఘోరి హల్‌చల్, పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం, నీళ్లు పోసిన పోలీసులు...వైరల్ వీడియో
Arun Charagondaశ్రీకాళహస్తిలో మహిళా అఘోరి హల్ చల్ చేశారు. ఆలయంలోకి వెళ్ళేందుకు యత్నించింది అఘోరి. అయితే అఘోరిని అడ్డుకున్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తన మీద, తన కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు యత్నించగా అఘోరిపై నీళ్ళు పోశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CM Revanth Reddy Sand Art In Puri Beach: పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Weather Forecast: తమిళనాడుకు మరో తుపాను ముప్పు, వచ్చే 48 గంటల్లో అల్లకల్లోలంగా మారనున్న బంగాళాఖాతం, తెలుగు రాష్ట్రాలకు 4 రోజులు పాటు వర్ష సూచన
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Hydra Team To Visit Bangalore: బెంగళూరుకు హైడ్రా బృందం, రెండు రోజుల పాటు పర్యటన, బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం
Arun Charagondaహైడ్రా బృందం ఇవాళ బెంగళూరులో పర్యటించనుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించి అక్కడి చెరువుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేయనున్నారు అధికారులు.